నిన్న ప్రధాని మోడీ అమరావతికి వచ్చారు.. మొన్న వచ్చినప్పుడు (అమరావతి శంకుస్థాపనకు తొలిసారి వచ్చినప్పుడు) నీరు - మట్టి తీసుకొచ్చారు.. ఈసారి (అమరావతి రీలాంచ్) ఏదో ఇస్తారని ఆశించాం.. కానీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి చాక్లెట్ ఇచ్చారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
చాక్లెట్ అంటే పిల్లల దగ్గర నుంచి అన్ని వయసుల వారు ఇష్టపడని వాళ్లు ఉండరు. అది కనిపిస్తే చాలు.. లాలాజలం ఊరిపోతుంది. అంతగా ఇష్టపడేవాళ్లుంటారు. కనీసం రోజుకు ఒకటైనా తినకుండా ఉండరు. అంతగా ఇష్టపడి తినే చాక్లెట్ గురించి తాజాగా ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ షాకింగ్ న్యూస్ తెలియాలంటే ఈ వార్త చదవండి.
దేశవ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు నిత్యకృత్యంగా మారాయి. ఎన్ని చట్టాలు వచ్చినా కామాంధుల తీరు మారడం లేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా మారింది. కన్న బిడ్డలను కాపాడుకోవడం తల్లిదండ్రులకు కత్తిమీద సాములాగా మారింది. తాజాగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని పెత్తుల్లా గ్రామంలో జరిగిన ఓ ఘటన వెలుగులోకి వచ్చింది.
Instagram Reels: యువతను ఆకట్టుకునే సోషల్ మీడియా సైట్లలో ఇన్‌స్టాగ్రామ్ నంబర్ వన్. ఇన్‌స్టాగ్రామ్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటోంది కాబట్టే బాగా పాపులర్ అయింది.
Health: ఏదైన శుభవార్త విన్నప్పుడు.. సంతోషం కలిగినప్పుడు చాక్లెట్లు పంచుతూ ఆనందాన్ని పెంచుకుంటాం. అయితే చాక్లెట్లు తింటే జలుబు చేస్తుంది, పళ్ళు పుచ్చిపోతాయి అని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. కానీ వాస్తవానికి చాక్లెట్లు ఆనందాన్ని పంచుకోవడానికే కాదు ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి కూడా ఉపయోగపడతాయని చెప్తున్నారు ఆరోగ్య నిపుణుల. మరి చాక్లెట్లు తినడం వాళ్ళ కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. Read also:Expensive chocolate: అయ్యబాబోయ్.. అర కిలో చాక్లెట్ 2 లక్షలా..? డార్క్ చాక్లెట్‌లో…
chocolate: చాక్లెట్లని ఇష్టపడని వాళ్లంటూ ఉండరు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు చాక్లెట్లని ఎంతో ఇష్టంగా తింటుంటారు. పిల్లలు బడికి వెళ్ళను అని మారం చేసినప్పుడు పెద్దవాళ్లు ఓ చాక్లెట్లని కొని పిల్లలకి ఇచ్చి స్కూల్ కి పంపుతుంటారు. స్కూల్ పిల్లలు కూడా బ్రేక్ టైంలో చాక్లెట్లని కొనుకుంటారు. ఇక పుట్టినరోజు, పెళ్లి రోజు, ప్రేమికుల రోజు, రోజు ఏదైనా కావొచ్చు ఎన్ని స్పెషల్స్ అయినా ఉండొచ్చు. కానీ చాక్లెట్లు లేకపోతే ఏదో…
బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో నాలుగేళ్ల బాలికపై ఓ క్రూరుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. వరుసకు చిన్నారి మేనకోడలు అవుతుంది. అయితే ఆ చిన్నారికి చాక్లెట్ తినిపిస్తానని చెప్పి తీసుకొని వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
చాక్లెట్.. ఈ పేరు వినగానే చాలా మంది నోట్లో నీళ్లూరుతాయి. మనసు దాని వైపు పరుగులు తీస్తుంది.చాక్లెట్ రుచిలోనే కాదు. ఆరోగ్యపరంగానూ ఎన్నో ప్రయోజనాలను చేకూర్చుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఏదైనా అతిగా తింటే చెడే చేస్తుంది. అందుకే దాని ప్రయోజనాలను పొందాలంటే తగిన మోతాదులోనే తినాలి. లేదంటే స్థూలకాయం, హైపర్‌టెన్షన్, మధుమేహం వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. చాకెట్ల వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మెదడులో సెరటోనిన్ హార్మోన్ స్థాయులను పెంచి మనసులోని ఆందోళనలను…
పుట్టిన రోజు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా జరుపుకుంటారు. కొందరు తన కుటుంబ సభ్యులతో జరుపకుంటారు. మరికొందరు కుటుంబ సభ్యులు, మిత్రులు అందరితో కలిసి గ్రాండ్‌గా జరుపుకుంటారు. మరికొందరు గుడికి వెళ్లి వచ్చి తన పుట్టిన రోజును జరుపుకుంటారు.