MS Dhoni: టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎక్కువే ఉన్నారు. అతను ఎక్కడికి వెళ్తే అక్కడికి గుంపులు గుంపులుగా వస్తుంటారు జనాలు. ధోని అంటే అంత పిచ్చి జనాలకు. అతను క్రికెట్ లో ఆడిన షాట్స్ గానీ, అతను సారథ్య బాధ్యతలు నిర్వర్తించడంలో ఎంత కూల్ గా ఉన్నారో మనందరికి తెలుసు. అయితే 5 ఐపీఎల్ ట్రోపీలు అందించి పెట్టిన ధోని.. ఈసారి ఐపీఎల్ ముగియగానే ముంబైలో మోకాలికి శస్త్ర చికిత్స…
Smuggling : కలకత్తా అంతర్జాతీయ విమానాశ్రయం లో భారీగా విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న కరెన్సీ విలువ దాదాపు 33లక్షల రూపాయలు ఉంటుందని వారు తెలిపారు.
తండ్రి తన గారాల బిడ్డకోసం ఎంతో ఇష్టంతో విదేశాల నుంచి తెచ్చిన చాక్లెట్ తన బిడ్డ ప్రాణాలే బలి గొంటుందని ఊహించలేక పోయాడు. నాన్న తెచ్చిన చాక్లెట్ లను తీసుకుని చిన్నారి స్కూల్ లో తిండామనుకున్నాడు.
chocolate steal: షాపింగ్‌మాల్‌లో చాక్లెట్లు దొంగతనం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అవమానంతో ఒక కాలేజ్ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. పశ్చిమబెంగాల్ అలిపుర్దుయార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
ఎవరిని ఎప్పుడు.. ఏ రూపంలో ప్రమాదం వెంటాడుతుందో చెప్పడం కష్టం.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కొన్ని చిన్న సంఘటనలతోనే ప్రాణాలు పోయే సందర్భాలు ఎన్నో ఉంటాయి.. కళ్లలో పెట్టుకుని.. కడపులోని పెట్టుకునే అనే విధంగా.. తమ పిల్లలను తల్లిదండ్రులు చూసుకుంటారు.. వారి ఏది అడిగితే అది.. అన్నట్టుగా తమ స్థాయికి తగ్గట్టు కొనిస్తూనే ఉంటారు.. అయితే, ప్రేమగా కొనిపించినా చాక్లెటే ఓ చిన్నారి ప్రాణాలు తీసింది.. అదేంటి..? చాక్లెట్ ప్రాణాలు తీయడమేంటి? అనే అనుమానం వెంటనే రావొచ్చు..…