విక్టరీ వెంకీతో సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ ఇచ్చిన అనిల్ రావిపూడి ఇప్పుడు చిరుతో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ఇటీవల ఈ సినిమాను అధికారకంగా ప్రకటించి పూజ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ నెల 22 నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది యూనిట్. ఈ సినిమాతో వింటేజ్ చిరు మరోసారి ప్రేక్షకులను అలరిస్తాడని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు.…
లేడి సూపర్ స్టార్ నయనతార క్రేజ్ వేరు. కేవలం నయనతార అనే బ్రాండ్ మీద సినిమా చేసి ఆడియెన్స్ ను థియేటర్ కు రప్పించగల సత్తా నయన్ కు ఉంది. సౌత్ ఇండస్ట్రీలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో నయనతార ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. జవాన్ ముందు వరకు ఆమె సుమారు రూ. 4 కోట్ల నుండి 6 కోట్లు డిమాండ్ చేసేది. కానీ జవాన్ సూపర్ హిట్ తో రెమ్యునరేషన్ అమాంతం పెంచేసింది. రీజనల్…
టాలీవుడ్ లో ఇప్పటి వరకు ప్లాప్ చూడని దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో అతి కొద్దీ కాలంలోనే స్టార్ దర్శకుల లిస్ట్ లోకి చేరాడు అనిల్ రావిపూడి. ఇప్పటికే సీనియర్ అగ్రహీరోలైనా బాలయ్య, వెంకీతో సినిమాలు చేసి హిట్స్ అందుకున్న అనిల్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయబోతున్నాడు. నూతన తెలుగు సంవత్సరం సందర్భంగా చిరు – అనిల్ సినిమాను పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. తాజాగా ఈ…
మెగాస్టార్ చిరంజీవి బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి ఓ కొత్త చిత్రంలో నటించబోతున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమం ఉగాది రోజున జరగనుందని తాజా సమాచారం. ఈ వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ చిత్రం ఒక పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా రూపొందనుంది. చిరంజీవి ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నారు. ఆయన హాస్య టైమింగ్, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అనిల్ రావిపూడి తనదైన శైలిలో విజయవంతమైన…
తెలుగు సినీ పరిశ్రమకు సంక్రాంతి ఒక గోల్డెన్ సీజన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ సమయంలో రిలీజ్ అయిన అన్ని సినిమాలు దాదాపుగా బ్రేక్ ఈవెన్ అవుతాయి. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా ఆ సినిమాలు అన్నింటినీ ప్రేక్షకులు చూసి ఆదరిస్తారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటినుంచే నిర్మాతలు కర్చీఫ్ లు వేస్తున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.…