మెగాస్టార్ చిరంజీవికి అసలు సిసలైన సినిమా పడితే.. థియేటర్ల జరిగే మాస్ జాతరను ఏ హీరో కూడా తట్టుకోలేడు. కానీ రీ ఎంట్రీ తర్వాత రీమేక్ సినిమాలు చేసి.. కాస్త అప్సెట్ చేశారు చిరు. ఇటీవల వచ్చిన ‘భోళా శంకర్’ సినిమా అయితే చిరు కెరీర్లోనే దారుణమైన డిజాస్టర్‌గా నిలిచింది. అందుకే.. అప్ కమింగ్ సినిమాలతో దుమ్ములేపేందుకు వస్తున్నాడు మెగాస్టార్. ఇప్పటికే బింబిసార దర్శకుడు వశిష్టతో మెగా 157 ప్రాజెక్ట్ అనౌన్స్ చేసేశారు. వాస్తవానికి బింబిసార తర్వాత…
ఆచార్య సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూ ఉంది. రామ్ చరణ్, చిరు కలిసి నటించిన ఆచార్య సినిమా ఫ్లాప్ అవ్వడంతో… ఆ తర్వాత వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర డిజప్పాయింట్ చేయడంతో చిరుపై విమర్శలు మొదలయ్యాయి. ఆకాశాన్ని అందుకోవడానికి భూమి ప్రయత్నించినట్లు… ఆయన స్థాయి ఏంటో తెలియని వాళ్లు, అనే స్థాయి లేని వాళ్లు చిరుని విమర్శించడం మొదలుపెట్టారు. ఈ కామెంట్స్ ని వాల్తేరు…