మెగాస్టార్ చిరంజీవి హీరోగా, హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా గురించి తాజా అప్‌డేట్స్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఈ చిత్రంలో మొత్తం ఐదు పాటలు ఉంటాయని సమాచారం అందుతోంది. ఇందులో మూడు పాటలకు ఇప్పటికే ట్యూన్స్ సిద్ధమైనట్లు తెలుస్తుండగా, మిగిలిన రెండు పాట�