ANR National Award 2024 : మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని నాగార్జున ఇంటి నుంచి ఆహ్వానం అందింది. ఇవాళ హైదరాబాద్ లోని మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని నాగార్జున వెళ్లి ఆహ్వానం అందజేశారు.
Mega Family: మెగా ఫ్యామిలీ మొత్తం ఇటలీలో వాలిపోయింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్ళికి ఇంకో మూడు రోజులు మాత్రమే ఉండడంతో కుటుంబం మొత్తం ఇటలీలో దిగింది. నవంబర్ 1 న వీరి పెళ్లి ఇటలీలో జరగనుంది. ఇక ఈ పెళ్ళిలో మెగా కుటుంబం మొత్తం సందడి చేయనుంది.
Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భోళా శంకర్. తమిళ్ సూపర్ హిట్ చిత్రం వేదాళం కు అధికారిక రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.