ANR National Award 2024 : చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించిన అక్కినేని నాగార్జున
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ANR National Award 2024 : మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని నాగార్జున ఇంటి నుంచి ఆహ్వానం అందింది. ఇవాళ హైదరాబాద్ లోని మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని నాగార్జున వెళ్లి ఆహ్వానం అందజేశారు. అక్కినేని శత జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రావాలంటే ఆహ్వానించారు నాగ్. అక్కినేని శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని నాగార్జున ప్రకటించారు. ఈ వేడుకలకు బిగ్ బి అమితాబచ్చన్ హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే.. అమితాబచ్చన్ చేతుల మీదుగా చిరంజీవికి అక్కినేని జాతీయ పురస్కారం అందజేస్తామన్నామని తెలిపారు నాగార్జున. ఈ నెల 28న అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని శత జయంతి వేడుకలు ఉంటాయి. ఇందులో భాగంగానే.. ఇవాళ హైదరాబాద్ లోని మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని నాగార్జున ఆహ్వానం అందించారు.
Read Also:Vizag Honey Trap Case: హనీట్రాప్ కేసు.. పోలీసుల కస్టడీలో నోరుమెదపని కిలాడీ లేడి..!
Also Read
నాగార్జున, చిరంజీవి కలిసి ఒకే ఫోటో ఫ్రేమ్ లో కనపడడంతో వారి అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. 60 ఏళ్లు దాటినా ఇద్దరూ ఇంకా ఫిట్ గా ఉండి ఇప్పటి హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారని, అదే అందాన్ని మెయింటైన్ చేస్తున్నారని అభినందిస్తున్నారు. ఇక అక్కినేని శత జయంతి వేడుకల ఈవెంట్ కోసం అక్కినేని అభిమానులు, మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నారు. అలాగే నాగార్జున.. రజినీ కాంత్ తో కలిసి కూలీ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. త్వరలోనే వీరిద్దరి సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు రాబోతున్నాయి.
Read Also:Pushpa 2: పుష్ప గాడికి ఎదురు నిలిచేదెవరు?
This year is extra special as we celebrate the 100th birth anniversary of my father, ANR garu! 🎉 Honoured to invite @SrBachchan ji and Megastar @KChiruTweets garu to the ANR Awards 2024 to mark this milestone! 🙏
Let’s make this award function unforgettable! 🙌… pic.twitter.com/hFylBsEfxq
— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 25, 2024
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!