Nagababu: మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ గురించి ఎవరికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక మెగాస్టార్ ను కానీ, పవర్ స్టార్ ను కానీ ఎవరైనా ఏదైనా అంటే వారు ఊరుకొంటారేమో కానీ మెగా బ్రదర్ నాగబాబు మాత్రం సమయం వచ్చినప్పుడు ఇచ్చిపడేస్తాడు.
Anasuya: ప్రస్తుతం అనసూయ వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. జబర్దస్త్ షోను కూడా మానేసి పూర్తి సమయం నటనకే కేటాయిస్తోంది. ఇక అనసూయ ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తోంది.
Dussehra Fight:టాలీవుడ్ టాప్ స్టార్స్ అనగానే ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు ఆ నలుగురే గుర్తుకు వస్తారు. ఆ తరువాతే నవతరం కథానాయకులను లెక్కిస్తారు. అంతలా అలరించారు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఏ ముహూర్తాన గాడ్ ఫాదర్ సినిమాలో ఆ రాజకేయం డైలాగ్ చెప్పారో.. అప్పటి నుంచి సినిమా ఏమో కానీ చిరు పాలిటిక్స్ మీదనే అందరి దృష్టి పడింది. సినిమా డైలాగ్స్ ను పాలిటిక్స్ కు అన్వయించి నిజంగానే చిరు పాలిటిక్స్ లోకి వస్తున్నట్లు చెప్పుకొచ్చేస్తున్నారు.
God Father:'హనుమాన్ జంక్షన్' మూవీ కోసం దాదాపు రెండు దశాబ్దాల క్రితం తొలిసారి మెగా ఫోన్ పట్టుకున్నాడు ప్రముఖ నిర్మాత ఎడిటర్ మోహన్ తనయుడు మోహన్ రాజా! మళ్ళీ ఇంతకాలానికి అతనో తెలుగు సినిమాను డైరెక్ట్ చేశాడు.
God Father: మెగాస్టార్ చిరంజీవి, మోహన్ రాజా కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం గాడ్ ఫాదర్. మలయాళ సూపర్ హిట్ లూసిఫర్ కి అధికారిక రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Master Movie: 'మాస్టర్' సినిమా టైటిల్ చూస్తే, ఈ తరం వాళ్ళు అది తమిళ హీరో విజయ్ సినిమా అనుకుంటారేమో! కానీ, పాతికేళ్ళ క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన 'మాస్టర్' సినిమా ఘనవిజయం సాధించింది.