Puri Jagannath: డేరింగ్ అండ్ డ్యాషింగ్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయాపజయాలు పూరి పట్టించుకోడు అనేది అందరికి తెల్సిందే.
Ram Gopal Varma:ఏ ముహుర్తానా గరికపాటి, చిరంజీవిపై ఆగ్రహం వ్యక్తం చేశారో కానీ అప్పటి నుంచి ఆయన పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతోంది. మెగా ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
Puri Jagannath: డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మీడియాను ఫేస్ చేయలేకపోతున్నాడా..? అంటే నిజమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. లైగర్ సినిమా రిలీజ్ కు ముందు.. మా సినిమా పాన్ ఇండియా సినిమా అంటూ ఎన్నో మాటలు చెప్పిన పూరి లైగర్ ప్లాప్ అయ్యాకా మీడియా ముందు కనిపించలేదు.
Allu Aravind: టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా నిర్మాతగా కొనసాగుతున్నారు అల్లు అరవింద్. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఎన్నో మంచి సినిమాలను టాలీవుడ్ కు అందిస్తున్నారు.
Rajinikanth: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ హిట్ ను ఎంజాయ్ చేస్తున్నారు. కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకొంది.
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవలే డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను వివాహమాడి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ప్రస్తుతం ఎవరి కెరీర్ లో వారు బిజీగా మారారు.
చిరంజీవి గురించి ఎవరైనా ఏమన్నా అంటే మాత్రం పవన్ కళ్యాణ్ రోడ్డులోకి వెళ్లి పోతారు. ప్రజారాజ్యం నుంచి పుట్టిన బాధ, ఆవేదనే ఈరోజు ఈజనసేన అంటూ సంచళన వ్యాఖ్యలు చేశారు. దయచేసి ఒక వ్యక్తి గురించి మాట్లాడే ముందుగానీ.. రాసే ముందుగానీ ఒక సెకెండ్ ఆలోచించండి అంటూ తెలిపారు.