Chiranjeevi: ఓ హీరో నటించిన రెండు చిత్రాలు ఒకే రోజున విడుదల కావడం ఖచ్చితంగా విశేషమే! అలా రెండు పర్యాయాలు ఓ హీరోకు ఒకే యేడాది జరగడం నిజంగా మరింత విశేషం కదా! చిరంజీవి వర్ధమాన కథానాయకునిగా సాగుతున్న రోజులవి.
Manchu Vishnu: మంచు విష్ణు హీరోగా పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్స్ గా నటించిన చిత్రం జిన్నా. ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5 న రిలీజ్ కానుందని మొదట ప్రకటించినా.. ఆ రోజునే చిరు, నాగ్ సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతుండగా.. పోటీ ఎందుకని జిన్నాను అక్టోబర్ 21 కి వాయిదా వేశారు.
God Father Trailer: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గాడ్ ఫాదర్. మలయాళ హిట్ సినిమా లూసిఫర్ కు అధికారిక రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ మరియు సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Mega Power Star Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్చరణ్ సెప్టెంబర్ 28తో నటునిగా పదిహేనేళ్ళు పూర్తి చేసుకుంటున్నారు. ఆయన హీరోగా రూపొందిన తొలి చిత్రం `చిరుత` 2007 సెప్టెంబర్ 28న జనం ముందు నిలచింది. ప్రేక్షకుల మదిని గెలిచింది. మెగాస్టార్ చిరంజీవి తనయునిగా రామ్ చరణ్ ను తెరపై చూడాలని తపించిన అభిమానులకు `చిరుత` చిత్రం ఆనందం పంచింది. అదే సమయంలో చిరంజీవి రాజకీయ ప్రవేశం గురించి ఆంధ్రప్రదేశ్ అంతటా ఆసక్తి నెలకొని ఉంది. దాంతో…
God Father: మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'గాడ్ ఫాదర్' దసరా కానుకగా అక్టోబర్ 5న జనం ముందుకు రానుంది. అలాగే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనంత పూర్ లో సెప్టెంబర్ 28వ తేదీన జరగనుంది.
God Father: మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' సినిమా పరాజయం పాలు కావడంతో మెగా ఫ్యాన్స్ అంతా ఇప్పుడు అక్టోబర్ 5న రాబోతున్న 'గాడ్ ఫాదర్' మూవీ మీదనే ఆశలు పెట్టుకున్నారు.