Home
Chiranjeevi
Chiranjeevi News
-
Chiranjeevi : ‘చిరు’ మరోసారి లీక్ చేసేసాడుగా..?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ”విశ్వంభర” షూటింగ్ లో బిజీ గా వున్నాడు.ఈ చిత్రాన్ని ”బింబిసార” ఫేమ్ వశిష్ఠ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు . సోషియో ఫాంటసీ మూవీగా ”విశ్వంభర” మూవీ తెరకెక్కుతుంది.ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటుంది. తాజాగా ఓ భారీ సెట్లో ఈ మూవీకి సంబంధించి బిగ్గెస్ట్ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేసినట్లు సమాచారం. దాదాపు 26 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్లో ఇంటర్వెల్ ఫైటింగ్ సీన్స్ ను… -
Padma Awards 2024 : 132 మందికి నేడు పద్మ అవార్డులను అందజేయనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Padma Awards 2024 : దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు పద్మ అవార్డులతో విశిష్ట వ్యక్తులను సత్కరించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఈ అవార్డులను పంపిణీ చేయనున్నారు. -
Bhaje Vaayu Vegam: ఆసక్తి రేకెత్తించే “భజే వాయు వేగం” టీజర్
హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న "భజే వాయు వేగం" సినిమా టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశారు. -
Blood Bank: చిరంజీవి బ్లడ్ బ్యాంకులో 100వ వ సారి రక్తదానం చేసిన నటుడు..
తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి బ్లడ్ బ్యాంకుకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 26 ఏళ్లుగా లక్షలాది మందికి రక్తనిధులు ఉచితంగా దానం చేసి ఎందరో ప్రాణాలను నిలబెట్టిన బ్లడ్ బ్యాంక్ స్థాపకులు మెగాస్టార్ చిరంజీవికి అండదండగా నిలుస్తోంది మాత్రం అభిమానులు మాత్రమే.వందలాది మెగాభిమానులు అందిస్తోన్న సపోర్ట్‌తో చిరంజీవి బ్లడ్ బ్యాంకు నిరంతర సేవలను అందిస్తోంది.ఈ బ్లడ్ బ్యాంకుకి వెన్నుదన్నుగా నిలుస్తోన్న లక్షలాది రక్తదాతలలో ప్రముఖ నటుడు మహర్షి రాఘవ ఒకరు.మెగాస్టార్‌పై అభిమానంతో 1998 అక్టోబర్ 2వ తేదిన చిరంజీవి… -
Chiranjeevi and Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవిపై రుద్రరాజు సంచలన వ్యాఖ్యలు..
మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీ వాడే.. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదని.. ఏఐసీసీ సభ్యులుగా చిరంజీవి కొనసాగుతున్నారని గుర్తుచేశారు. తమ్ముడు అనే కారణంతోనే పవన్ కల్యాణ్‌కి చిరంజీవి సహాయం చేసి ఉంటారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. కానీ, దీనిపై కొందరు చిరంజీవిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక, రాజకీయ వ్వూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ మండిపడ్డారు.. ప్రశాంత్ కిషోర్ సర్వేలు ఫెయిల్ అయ్యాయన్నారు. దేశంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయే అని… -
Chiranjeevi vs Ravi Teja: చిరంజీవి వర్సెస్ రవితేజ.. గెలుపు ఎవరిదో!
Sankranthi 2025 Box Office Fight: 2023 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ మధ్య బాక్సాఫీస్ వార్ పీక్స్‌లో జరిగింది. చిరు, బాలయ్యలు సినీ అభిమానులకు కావల్సినంత ఎంటర్టైన్ ఇచ్చారు. వీర సింహారెడ్డిగా బాలయ్య, వాల్తేరు వీరయ్యగా చిరు రచ్చ చేశారు. ఈ రెండు సినిమాలు కూడా బక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపేశాయి. అయితే వచ్చేసారి మాత్రం చిచిరంజీవి వర్సెస్ రవితేజగా మారిపోయింది. వాల్తేరు వీరయ్య సినిమాలో కలిసి నటించిన చిరు, రవితేజ.. బాక్సాఫీస్‌ను షేక్… -
Chiranjeevi: జనసేనకు చిరంజీవి భారీ విరాళం.. ఎన్ని కోట్లంటే?
మెగాస్టార్ చిరంజీవిని కలిసే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. సుమారు 5 కోట్ల రూపాయల వరకు మెగాస్టార్ చిరంజీవి జనసేన కోసం విరాళం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. -
Chiranjeevi : స్టేజ్ మీద సుమ గాలితీసిన చిరు ..
మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా వేరే సినిమా ఈవెంట్స్ కు ముఖ్య అతిధిగా వెళ్తారన్న విషయం తెలిసిందే.. ఆ ఈవెంట్స్ కు చిరు చేసే సందడి అంతాఇంత కాదని చెప్పాలి.. ఈ క్రమంలోనే ఓ ఈవెంట్ కు చిరు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.. ఆ ఈవెంట్ కు సుమ హోస్ట్ గా వ్యవహారించింది.. ఆ స్టేజ్ పై సుమ చేసిన దొంగతనం గురించి బయట పెట్టాడు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి… -
Chiranjeevi: చిరంజీవిని హత్తుకుని తెగ ఎమోషనల్ అయిన యూట్యూబర్ అనిల్…!
నేటి సోషల్ మీడియా ప్రపంచంలో సామాన్యులు కూడా స్టార్స్ అయ్యే అవకాశం బాగా పెరిగింది. మన తెలుగు రాష్ట్రాలలో జనాల్లో గంగవ్వ, పల్లవి ప్రశాంత్ వంటి పల్లెటూరి పేదలు విపరీతమైన పాపులారిటీ సాధించారు. ఈమధ్య దేశంలో చాలామంది సోషల్ మీడియా వేదికగా బాగా ఫేమ్ తెచ్చుకున్నారు. వీరందరి కోసం తాజాగా డిజిటల్ మీడియా ఫెడరేషన్ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాను మెగాస్టార్ చిరంజీవి, హీరో విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ పాల్గొన్నారు. Also… -
Chiranjeevi: శ్రీకాంత్ బర్త్ డే.. ఇంటికెళ్లి మరీ సెలబ్రేట్ చేసిన చిరు
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి కానీ, ఆయన మంచి మనసు గురించి కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీకి ఏదైనా సమస్య వచ్చినా ముందుడేది ఆయనే. ఇండస్ట్రీలో తన అనుకున్నవారిని జాగ్రత్తగా చూసుకొనేది ఆయనే.
తాజావార్తలు
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..