Happy Birthday Pawan Kalyan: పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ‘మెగాస్టార్’ చిరంజీవి తన సోదరుడు పవన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు ఈ రోజుల్లో పవన్ లాంటి నాయకుడు కావాలని, అద్భుతాలు పవర్ స్టార్ మాత్రమే చేయగలరు అని పేర్కొన్నారు. ప్రతీ సంవత్సరం పవన్‌కు పుట్టినరోజు వస్�
కొణిదెల పవన్ కళ్యాణ్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా మార్చింది అభిమానులే అయినా అండగా నిలిచింది మాత్రం మెగాస్టార్ చిరంజీవి మాత్రమే. శివ శంకర్ వరప్రసాద్ నుంచి చిరంజీవిగా మారి అక్కడి నుంచి మెగాస్టార్ గా ఎదిగి కొన్ని కోట్ల హృదయాల్ని గెలుచుకున్నాడు చిరు. చిరు స్టార్ హీరో అయ్యే సమయానికి ఆయన తమ్ముడిగా