మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్‌గా, దర్శకుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ మాస్ కమర్షియల్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. షూటింగ్ నుంచి వస్తున్న చిన్న చిన్న లీక్స్ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.ఇక తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో మెగాస్టార్ చాలా ఇంట్రెస్టింగ్ పాత్రలో కనిపించనున్నట్లు ఫిలింనగర్ టాక్. Also Read : Baahubali The Epic : కొత్త సన్నివేశాలతో బాహుబలి రీరిలీజ్‌లో సర్ప్రైజ్ ఎలిమెంట్స్ చిరంజీవి ఈ…
మెగాస్టార్ చిరంజీవి – కమర్షియల్ హిట్‌లలో దిట్ట అయిన అనీల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమా షూటింగ్ వేగంగా ముందుకు సాగుతోంది. నయనతార ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ కాంబినేషన్ పై అభిమానుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. మనకు తెలిసి అనిల్ రావిపూడి సినిమాలు అంటే ప్రేక్షకులలో ఓ ప్రత్యేకమైన ఆసక్తి. ఎందుకంటే ఆయన స్టైల్లో ఉండే వినూత్న ప్రచార కార్యక్రమాలు సినిమాకు మరింత హైప్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తాయి. చిరంజీవితో చేస్తున్న ఈ ప్రాజెక్ట్…