తెలుగు సినిమాకి సంక్రాంతి అంటే కేవలం పండగ మాత్రమే కాదు, అది బాక్సాఫీస్ యుద్ధభూమి లాంటిది. కానీ ఈ ఏడాది ఆ యుద్ధం ఏకపక్షంగా మారిపోయింది, మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కలయికలో వచ్చిన “మన శంకర వరప్రసాద్ గారు” సినిమా థియేటర్ల వద్ద విధ్వంసం సృష్టిస్తోంది. దీన్ని తుపాను అనాలో, సునామీ అనాలో అర్థం కాని రీతిలో వసూళ్ల వర్షం కురుస్తోంది. ఈ సినిమా క్రేజ్ ఏ స్థాయిలో ఉందంటే, ఈరోజు ఒక్కరోజు కోసమే ఇండియాలో…
Anil Ravipudi: అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ఈ సినిమా జనవరి 12న విడుదలై.. సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. తాజాగా ఈ రోజు చిత్ర బృందం థ్యాంకు మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు అనిల్ రావిపూడి పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో ఇదే షాకింగ్ థింగ్ అంటూ ఆయన ఒక విషయాన్ని రివీల్ చేశాడు. ఇంతకీ…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా జనవరి 12వ తేదీన ప్రేక్షకులు ముందుకు రానుంది. విక్టరీ వెంకటేష్ కీలకపాత్రలో నటించిన ఈ సినిమాని అనిల్ రావిపూడి డైరెక్టు చేశారు. ఇక ఈ సినిమాని సాహు గారపాటి తన సైన్ స్క్రీన్స్ బ్యానర్ తో పాటుగా మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ తో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక త్వరలో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్ శిల్పకళా…
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఉత్సాహాన్ని మరింత పెంచుతూ విక్టరీ వెంకటేష్ కీలక పాత్రతో నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుండగా, శ్రీమతి అర్చన ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సినిమా ప్రమోషన్‌లు జరుగుతున్నాయి. ట్రైలర్, పాటలు సినిమా పై అంచనాలను భారీగా పెంచాయి. ‘మన శంకర…
Anil Ravipudi: అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. ఈ క్రమంలో ఆదివారం తిరుపతిలో ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్ కీ రోల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుబోతుంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘‘తిరుపతి అంటే నాకు సెంటిమెంట్” అని…
Anil Ravipudi: టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరొందిన దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రానున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాటను మేకర్స్ గుంటూరులోని విజ్ఞాన్ కాలేజీలో రిలీజ్ చేశారు. సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి విద్యార్థులతో కలిసి డ్యాన్స్ వేసి సందడి చేశారు. అనంతరం ఆయన తను సినిమాల్లో ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే దానిపై ఆసక్తికర కామెంట్స్…
Anil Ravipudi: టాలీవుడ్‌లో డైరెక్టర్ అనిల్ రావిపూడికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి ఆయన మిగితా వారికన్నా సినిమా ప్రమోషన్స్‌ను విభిన్నంగా చేస్తారనే పేరు ఉంది. ఆయన తన సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లే టెక్నిక్ సినిమా సినిమాకు చాలా కొత్తగా ఉంటుంది. నిజానికి అప్పటి ట్రెండ్‌కు అనుగుణంగా ఆయన సినిమా ప్రమోషన్స్‌ను ప్లాన్ చేసుకుంటూ.. తన చిత్రాన్ని ప్రేక్షకులకు చేరువ చేయడంలో సిద్ధహస్తుడిగా ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. READ ALSO:…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ సినిమాను ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. సినిమా అవుట్‌పుట్‌పై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్న చిత్ర బృందం, తాజాగా సినిమా విడుదల తేదీ లాంచ్ కార్యక్రమంలో ఈ సినిమాకి పెయిడ్ ప్రీమియర్స్ ఉంటాయా, అలాగే టికెట్ ధరలు పెంచే అవకాశం ఉందా అనే దానిపై…
Mana Shankara Varaprasad: టాలీవుడ్‌లో తనదైన శైలిలో కామెడీ, ఎమోషన్ మేళవించి ప్రేక్షకులను మెప్పించిన సూపర్‌హిట్ దర్శకుడు అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో కలిసి “మన శంకర వరప్రసాద్ గారు” అనే టైటిల్ తో ఒక కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా వస్తుందన్న వార్తతోనే ఫ్యాన్స్…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న “మన శంకర వరప్రసాద్ గారు” చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక హీరోయిన్‌గా నయనతార నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన “మీసాల పిల్ల” సాంగ్ ప్రోమో అభిమానులను ఆకట్టుకోగా, కొంతమంది యాంటీ ఫ్యాన్స్ మాత్రం దానిని ట్రోల్ చేశారు. దీంతో మేకర్స్ ఈ…