మెగాస్టార్ చిరంజీవి తన అప్ కమింగ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “మన శంకరవ ప్రసాద్ గారు” తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార కథానాయిక. ఈ ప్రాజెక్ట్‌ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్‌తో కలిసి గ్రాండ్ కాన్వాస్‌పై నిర్మిస్తున్నారు. శ్రీమతి అర్చన గర్వంగా సమర్పిస్తున్నారు. దసరా సందర్భంగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ ‘మీసాల పిల్ల’ ప్రోమోను రిలీజ్…
సంక్రాంతి బరిలో సందడి చేయడానికి సిద్ధమవుతున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. టైటిల్ రోల్‌లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తుండగా, సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది అనిల్ రావిపూడి. ఈ ప్రాజెక్ట్‌ను సాహు గారపాటి, సుస్మిత కొణిదెల కలిసి నిర్మిస్తున్నారు. హీరోయిన్‌గా నయనతార నటిస్తున్న ఈ మూవీ నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ సినిమాపై క్రేజ్ పెంచేశాయి. Also Read : Ram Pothineni : సింపుల్ పోస్ట్‌తో.. హిస్టరీ క్రియేట్ చేసిన…
Mega 157 : మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మెగా 157 మూవీపై మంచి బజ్ పెరిగింది. కామెడీ ట్రాక్ లో వస్తున్నందున అంచనాలు భారీగానే ఉన్నాయి. పైగా ప్రతి అప్డేట్ ను ప్రమోషన్ చేస్తూ హైప్ పెంచుతున్నాడు అనిల్. తాజాగా మూవీ గురించి సాలీడ్ అప్డేట్ రాబోతున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే ఆగస్టు 22న రాబోతోంది. ఆ స్పెషల్ డే రోజున మూవీ నుంచి…