చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఫ్రాన్స్ చేరుకున్నారు. గత ఐదేళ్లలో చైనా అధ్యక్షుడు యూరోపియన్ దేశానికి చేరుకోవడం ఇదే తొలిసారి. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంతో ఫ్రాన్స్ సంబంధాలు మరింత లోతుగా ఉన్నాయి.
నాలోని హుబీ ప్రావిన్స్ లో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి కడుపులో వృషణాలు ఉన్నాయని వైద్య పరీక్షల్లో తేలింది. వివరాల్లోకి వెళితే.. చైనాలోని హుబీ ప్రావిన్స్ కు చెందిన ఓ యువతి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది.
Taiwan: తైవాన్పై దండయాత్ర చేయాలని గత కొన్ని రోజులుగా చైనా ప్రయత్నిస్తోంది. తైవాన్ని భయపెట్టేందుకు క్రమంగా చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీతో తైవాన్ని కవ్విస్తోంది.
Chandrayaan : చైనా శుక్రవారం తన చంద్రుని పరిశోధన మిషన్ చాంగ్-6 అంతరిక్ష నౌకను ప్రయోగించింది. స్థానిక కాలమానం ప్రకారం ఈరోజు సాయంత్రం 05:27 గంటలకు దీన్ని ప్రయోగించనున్నట్లు చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (CNSA) ఈ సమాచారం ఇచ్చింది.
NewsClick Case: న్యూస్క్లిక్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీని వ్యవస్థాపకుడు, ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రబీర్ పురకాయస్థ చైనా నుంచి నిధులు సమకూర్చుకుని 2020లో ఢిల్లీ అల్లర్లను ప్రోత్సహించాడని ఢిల్లీ పోలీసులు ఈ రోజు కోర్టుకు తెలిపారు.
America vs China : చైనాకు పోటీగా అమెరికా ఇప్పుడు సరికొత్త ప్రణాళికతో కసరత్తు చేస్తోంది. ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్ మీదుగా చైనాను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టాలని అమెరికా ప్లాన్ చేస్తోంది.
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్.. తన భారత పర్యటనను వాయిదా వేసుకుని చైనాలో పర్యటిస్తున్నారు. వాస్తవానికి ఇండియాలో పర్యటించాల్సింది ఉంది.. కానీ ఆదివారం అకస్మాత్తుగా చైనాను సందర్శించారు. ఎలక్ట్రిక్ వాహనాల పరంగా చైనా రెండవ అతిపెద్ద మార్కెట్ కలిగి ఉన్న సంగతి తెలిసిందే.. వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. మస్క్ పర్యటనకు సంబంధించిన విషయాలు తెలిసిన ఇద్దరు వ్యక్తులు చెప్పారు.
Srilanka : శ్రీలంక ప్రభుత్వం తన 209 మిలియన్ డాలర్ల మట్టాల రాజపక్స అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణను భారత్, రష్యా కంపెనీలకు అప్పగించాలని నిర్ణయించింది. ఈ విమానాశ్రయాన్ని చైనా నిర్మించడం గమనార్హం.
Maldives: మాల్దీవుల్లోకి చైనా రీసెర్చ్ షిప్ మళ్లీ వచ్చింది. రెండు నెలల క్రితం ఇది మాల్దీవుల్లోని పలు రేవుల్లో తిరిగింది. ప్రస్తుతం ఇది మళ్లీ ద్వీప దేశ జలాల్లోకి వచ్చింది.