China: చైనాలో వివాహాల సంఖ్య క్షీణించడం అక్కడి ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. దీని ఫలితంగా జననాల రేటు కూడా తగ్గుతోంది. ఫలితంగా ఇది వృద్ధుల సంఖ్యను పెంచుతోంది. గత సంవత్సరం వివాహాలలో రికార్డు స్థాయిలో తగ్గుదల కనిపించింది. దేశ పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివాహ నమోదులలో 20% క్షీణత నమోదైందని,
Declining population in China: చైనాలో 2022లో తక్కువ జనాభాను నమోదు చేస్తుందని జనాభా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 1961లో మహా కరువు తర్వాత 2022లో తొలిసారిగా చైనాలో జనాభా తగ్గదల కనిపించింది. 2022లో చైనాలో కొత్త జననాల రేటు రికార్డు స్థాయిలో పడిపోయింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే.. 2022లో శిశువుల జననాలు 10 మిలియన్ల కన్నా తక్కువగా నమోదు అయ్యాయి. అంతకుముందు ఏడాది 10.6 మిలియన్ల శిశువులు జన్మించారు. 2020తో పోలిస్తే 11.5 శాతం తక్కువగా జననాలు…
India Population: ఇప్పటివరకు ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం ఏదంటే టక్కున చెప్పే సమాధానం చైనా అని.. కానీ ఇప్పుడు గర్వంగా మనమే అనే చెప్పుకునే రోజు త్వరలోనే రానుంది.
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న చైనా.. ఇప్పుడు తగ్గుతున్న జనాభా వృద్ధి రేటులో ఆందోళన చెందుతోంది. శ్రామిక శక్తి తగ్గి.. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమయ్యే ప్రమాదముందని భయాందోళనకు గురవుతోంది. ఈ క్రమంలోనే జనాభా పెంపు కోసం బంపర్ ఆఫర్లను ప్రకటిస్తోంది.