Medak: అమ్మ ప్రేమ ఈ భూమిపై వెలకట్టలేనిది. తల్లి తన పిల్లలను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటుంది. ఆమె వారిపై ఓ కన్నేసి ఉంచుతుంది మరియు వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటుంది.
ఏలూరు జిల్లా పెదపాడు మండలంలోని ఒక గ్రామంలో దారుణం జరిగింది. రెండో వివాహం చేసుకున్న భర్త పిల్లలు కావాలనడంతో కన్న కూతుళ్లనే భర్త పరం చేసింది ఓ కసాయి తల్లి. తన రెండో భర్తకు సంతానం కలగాలని కన్నకూతుళ్లనే అతని వద్దకు పంపించి పిల్లలు పుట్టేలాగా చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆమెతో పాటు ఈ అఘాయిత్యానికి పాల్పడిన ఆమె రెండో భర్తను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఏడాది ప్రారంభం నుంచి పాకిస్తాన్‌లో మహిళలు, పిల్లలపై నేరాలకు సంబంధించిన నివేదిక ఒకటి వెలుగులోకి వచ్చింది. సస్టైనబుల్ సోషల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (SSDO) నివేదిక ప్రకారం, ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో మహిళలు, పిల్లలపై హింసకు సంబంధించి 900 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి.
Amazon Jungle: 40 రోజుల క్రితం కొలంబియాలో జరిగిన విమాన ప్రమాదంలో అదృశ్యమైన నలుగురు చిన్నారులు అమెజాన్ అడవిలో ఆచూకీ లభించింది. అధ్యక్షుడు గుస్తావో పెట్రో శనివారం ఈ సమాచారాన్ని అందించారు.
అమెజాన్ అడవుల్లో జరిగిన విమాన ప్రమాదంలో తప్పి పోయిన చిన్నారులు 40 రోజుల తరువాత క్షేమంగా కనుగొనబడ్డారు. కొలంబియన్ అధికారులు 40 రోజుల క్రితం ఒక చిన్న విమాన ప్రమాదం నుండి బయటపడిన నలుగురు స్వదేశీ పిల్లలను సజీవంగా కనుగొన్నారు.