సూడాన్‌లో నెలకొన్న అంతర్యుద్ధం మూలంగా దేశంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశంలో ఆకలి చావులు పెరుగుతున్నాయి. ఆకలికి తట్టుకోలేక చిన్నారులు ప్రాణాలను కోల్పోతున్నారు.
సూడాన్ లో సంక్షోభం మరింతగా ముదురుతోంది. అక్కడి ప్రజల పరిస్థితులు దయనీయంగా మారిపోయాయి. అక్కడ కొనసాగుతున్న అంతర్గత ఘర్షణల కారణాలతో ఖార్టూమ్ అనాథాశ్రమంలో 60 మంది చిన్నారులు బలయ్యారు.
సెంట్రల్ రైల్వేకు చెందిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), మహారాష్ట్ర పోలీసులు బుధవారం బీహార్-పుణె రైలులో ఆపరేషన్ నిర్వహించి మానవ అక్రమ రవాణాదారుల నుండి 59 మంది పిల్లలను రక్షించారు.
MNJ Hospital: క్యాన్సర్ బాధితుల పిల్లల కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. క్యాన్సర్ బాధితుల పిల్లలు చదువుకు దూరమవకుండా ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు.
Rangareddy : రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మదర్స్ డే నాడే అభం శుభం తెలియని పిల్లల ప్రాణాలు తీసి అమ్మ అనే పదానికి అర్థాన్నే మార్చిందో కఠినాత్మురాలు. భర్త, అత్తతో జరిగిన గొడవతో విచక్షణ కోల్పోయి తన ఇద్దరు కన్నకొడుకులను హతమార్చింది. ఈ దారుణానికి ఆ కన్న పేగు ఎలా ఒప్పుకుందో ఆలోచిస్తేనే కంట కన్నీరు ఆగడం లేదు.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రే కసాయి వాడిలా ప్రవర్తించాడు. కన్నబిడ్డలకు యుముడిగా మారిపోయాడు. కుటుంబ కలహాల కారణంగా తాగుబోతు తండ్రి తన పిల్లలను బావిలో పడేసిన ఘటన మహారాష్ట్రలోని చికల్తానా ప్రాంతంలోని చౌదరి కాలనీలో చోటుచేసుకుంది.
Rajastan : రాజస్థాన్ లోని దుంగార్ పూర్ మెడికల్ కాలేజీలో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దుంగార్ పూర్ లో ఉన్న ఈ మెడికల్ కాలేజీలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ) వార్డులో ఈ ఘటన చోటు చేసుకుంది.
చిన్నపిల్లలపై దెబ్బ పడితే చాలు టీచర్లపైనే ఎదురుదాడులు చేస్తున్న రోజు ఇవి. దీంతో పిల్లలకు చదువు వచ్చినా రాకపోయినా మనకేంటి అని టీచర్లు పట్టించుకోవడం లేదు. అయితే, కొందరు టీచర్లు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. తాజాగా పనిపిల్లల్లతో ఓ టీచర్ వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్పూర్ జిల్లాలో 30 ఏళ్ల మహిళ తన నలుగురు పిల్లలతో కలిసి బావిలోకి దూకేసింది. ముందుగా తన పిల్లలను బావిలో తోసేసి ఆ తర్వాత తానూ దూకేసింది ఆ తల్లి.