Shriya Sharma : ఏంటి సమంత చెల్లెలు టాప్ లాయరా.. అసలు ఆమెకు చెల్లెలు కూడా ఉందా అని డౌట్ పడకండి. ఉంది కానీ రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో. ఆమె సమంతకు చెల్లెలే కాదు చిరంజీవికి మేన కోడలు. మెగాస్టార్ నటించిన జై చిరంజీవి సినిమాలో చిరంజీవి మేనకోడలు పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆమెనే శ్రియాశర్మ. ఆ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత…
Raghava Lawrence : ఓ కుర్రాడికి రాఘవ లారెన్స్ మంచి ఆఫర్ ఇచ్చాడు. రవితేజ హీరోగా వచ్చిన విక్రమార్కుడు సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ మూవీలో చైల్డ్ ఆర్టిస్టుగా పనిచేశాడు రవి రాథోడ్. ‘రేయ్ సత్తి బాల్ లోపలికి వచ్చిందా’ అనే డైలాగ్ ఆ కుర్రాడికి ఉంటుంది. ఆ కుర్రాడు చైల్డ్ ఆర్టిస్టుగా దాదాపు 50 సినిమాలకు పైగా నటించాడు. ఆ తర్వాత అవకాశాలు దొరక్క సెట్ వర్క్స్ చేస్తూ గడుపుతున్నాడు. రీసెంట్ గా ఓ…
సరికొత్త ప్రేమకథతో ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ తన తొలి చిత్రాన్ని రూపొందిస్తోంది. వరలక్ష్మీ పప్పు సమక్షంలో, కనకదుర్గారావు పప్పు నిర్మాతగా, భాను దర్శకత్వంలో ఈ చిత్రం యువతను ఆకర్షించేలా రూపుదిద్దుకుంటోంది. ‘సందేశం’ వంటి సామాజిక స్పృహతో కూడిన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు భాను, ఈసారి తన స్టైల్‌ను మార్చుకుని ఒక స్వచ్ఛమైన ప్రేమకథను తెరకెక్కించారు. 49 రోజులపాటు నాన్-స్టాప్ షూటింగ్‌తో ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్…
ప్రముఖ నటి రోజారమణి ఆధ్వర్యంలో తొలి తెలుగు బాలతారల సంగమం గత ఆదివారం హైదరాబాద్ లోని కంట్రీ క్లబ్ లో జరిగింది. 'లవకుశ' చిత్రంలో నటించిన సుబ్రహ్మణ్యంతో పాటు దాదాపు 30 మంది బాల తారలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సంక్రాంతి పండగపూట కన్నడ చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ కన్నడ టీవీ నటి అమృతా నాయుడు రోడ్డుప్రమాదానికి గురయ్యారు. బెంగుళూరులో గురువారం రాత్రి ఆమె తన 6 ఏళ్ల కూతురు సమన్వితో కలిసి స్కూటీ మీద వెళ్తుండగా పెద్ద లారీ ఆమె బండిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి సమన్వి అక్కడిక్కడే మృతిచెందగా.. అమృతకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం దగ్గర్లోని హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉందని…
ఎస్తేర్ అనిల్ అని అంటే ఎవరికి తెలియకపోవచ్చు.. అదే ‘దృశ్యం’ లో వెంకటేష్ చిన్న కూతురు అని చెప్పండి.. టక్కున ఓ ఆ పాప అనేస్తారు.. దృశ్యం మొదటి పార్ట్ లో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక తాజాగా రెండో పార్ట్ దృశ్యం 2 లో అమ్మడు కొంచెం పెద్దదానిలా కనిపించి కనువిందు చేసింది. అప్పుడే ఆ పాప హీరోయిన్ రేంజ్ కి వచ్చేసింది. బాలనటిగా కోలీవుడ్ లో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం…
‘బాహుబలి, రేసుగుర్రం, మళ్ళీ రావా, దువ్వాడ జగన్నాధం, నా పేరు సూర్య’ వంటి చిత్రాలతో బాల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు సాత్విక్ వర్మ. ఇప్పుడీ కుర్రాడు హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సాత్విక్ వర్మ, నేహా పఠాన్ హీరో హీరోయిన్లుగా శివ దర్శకత్వంలో రమేశ్ ఘనమజ్జి ఓ మ్యూజికల్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ నిర్మిస్తున్నాడు. రఘు కుంచే సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ‘బ్యాచ్’ అనే పేరు పెట్టారు. ఇటీవలే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న…