ఛత్తీస్ గఢ్ లోని సుర్గుజాలో ఐదేళ్ల బాలుడు చైల్డ్ కానిస్టేబుల్ గా నియమితులై విధులు నిర్వహిస్తున్నాడు.. ఆ చిన్నారి నమన్ వయసు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే.. చైల్డ్ కానిస్టేబుల్ నియామక పత్రాన్ని సుర్గుజా ఎస్పీ భావనా గుప్తా నమన్ కు అందజేసింది.
మండు వేసవిలో ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి. మరో వైపు రుతుపవనాల ప్రభావం వల్ల వానలు పడుతున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో వానపడింది. జిల్లాలో పలు చోట్ల వడ గళ్ళ వర్షం కురిసింది. నెన్నల్ మండల కేంద్రంలో చెరకు తోటలో పిడుగు పడి భారీగా మంటలు చెలరేగాయి. నష్టం భా�