Home
Chennai Super Kings
Chennai Super Kings News
-
ఐపీఎల్ 2021 టైటిల్ చెన్నైదే…
ఐపీఎల్ 2021 టైటిల్ ను ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సొంతం చేసుకుంది. అయితే ఈ రోజు ఐపీఎల్ 20 21 ఫైనల్స్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో తలపడిన చెన్నై సూపర్ కింగ్స్ టాస్ ఓడిన కారణంగా మొదట బ్యాటింగ్ చేసి ఫాఫ్ డుప్లెసిస్86 పరుగులతో రాణించడం వల్ల నిర్ణిత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అనంతరం 193 పరుగుల టార్గెట్ తో వచ్చిన కేకేఆర్ జట్టు… -
ఐపీఎల్ 2021 : ముగిసిన చెన్నై ఇన్నింగ్స్..
ఐపీఎల్ 2021 లో ఈరోజు ఫైనల్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు వచ్చిన చెన్నై జట్టు శుభారంభం చేసింది. ఓపెనర్లు ఇద్దరు మొదటి వికెట్ కు 61 పరుగులు జోడించిన తర్వాత రుతురాజ్ గైక్వాడ్ 32 పరుగుల వద్ద పెవిలియన్ చేరుకోగా ఫాఫ్ డుప్లెసిస్(86) అర్థ శతకం సాధించి చివరి బంతికి అవుటయ్యాడు. అలాగే రాబిన్ ఊతప్ప… -
ఐపీఎల్ 2021 : టాస్ గెలిచిన కేకేఆర్
యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2021 లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ మోర్గాన్ బౌలింగ్ తీసుకొని చెన్నై జట్టును మొదట బ్యాటింగ్ కు పంపిస్తున్నాడు. ఇక ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో 24 సార్లు తలపడగా చెన్నై జట్టే 16 మ్యాచ్‌లలో విజయం సాధించి కేకేఆర్ పై ఆధిపత్యం కొనసాగిస్తోంది.… -
మొదటి ఫైనలిస్ట్ గా చెన్నై…
ఐపీఎల్ 2021 లో నిన్న చెన్నై సూపర్ కింగ్స్ – ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధించి చెన్నై జట్టు ఐపీఎల్ చరిత్రలో 9వ సారి ఫైనల్స్ కు చేరుకుంది. అయితే ఈ మ్యాచ్ లో 173 పరుగుల లక్ష్యంతో వచ్చిన చెన్నై జట్టు లో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(70) అర్ధశతకంతో రాణించిన మరో ఓపెనర్ ఫాఫ్ డు ప్లెసిస్(1) నిరాశ పరిచాడు.… -
ఐపీఎల్ 2021 : చెన్నై లక్ష్యం…?
ఐపీఎల్ 20 21 ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ – చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ తీసుకోవడంతో మొదట బ్యాటింగ్ కు వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా(60) అర్థ శతకం తో రాణించగా కెప్టెన్ పంత్(51) కూడా హాఫ్ సెంచరీ చేశాడు. ఇక షిమ్రాన్… -
ఐపీఎల్ 2021 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సీఎస్కే…
ఐపీఎల్ 2021 లో ఈరోజు మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ – ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్ కు వెళ్తుంది. అలాగే ఒదిన జట్టు క్వాలిఫైర్ 2 లోకి వెళ్తుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోని బౌలింగ్ తీసుకున్నాడు. దాంతో ఢిల్లీ మొదట బ్యాటింగ్ చేయనుంది. అయితే ఇప్పటివరకు ఢిల్లీ… -
ఐపీఎల్ లో నేడు క్వాలిఫైయర్ 1 మ్యాచ్
ఐపీఎల్లో అసలు సమరం మొదలవుతోంది. లీగ్ దశ ముగియడంతో ప్లే ఆఫ్ పైట్‌కు నాలుగు జట్లు సిద్ధమయ్యాయి. ఢిల్లీ, చెన్నై, బెంగుళూర్, కోల్‌కతాల్లో ఎవరు తుది సమరంలో తలపడతారోననే ఆసక్తి నెలకొంది. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఈరోజు క్వాలిఫైయర్ మ్యాచ్ జరగనుంది. ఆటలో అసలు మజాకు వేళైంది. నేటి నుంచి ప్లే ఆఫ్స్ జరగనున్నాయి. ఢిల్లీ, చెన్నై పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలవగా.. బెంగళూరు,… -
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్
ఐపీఎల్ 2021లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ మరియు పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్… మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేయనుంది చెన్నై. ఇక జట్ల వివరాల్లోకి వెళితే… చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, రాబిన్ ఉతప్ప, మోయిన్ అలీ, అంబటి రాయుడు, MS… -
ఐపీఎల్ 2021 : ముగిసిన చెన్నై ఇన్నింగ్స్
ఐపీఎల్ 2021 లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఒడి మొదట బ్యాటింగ్ కు వచ్చిన చెన్నై కి ఢిల్లీ బౌలర్లు చుక్కలు చూపించారు. ఓపెనర్లను త్వరగా వెన్నకి పంపిన వారు ఆ తర్వాత వచ్చిన రాబిన్ ఉతప్ప, మోయిన్ అలీ లను కూడా తక్కువ పరుగులకే కట్టడి చేసారు. ఈ క్రమంలోనే అంబటి రాయుడు హాఫ్ సెంచరీతో రాణించడంతో ఆ ఆజట్టు నిర్ణిత… -
ఐపీఎల్ 2021 : మొదట బ్యాటింగ్ కు రానున్న చెన్నై
ఐపీఎల్ 2021 లో ఈరోజు ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ తీసుకోవడంతో చెన్నై మొదట బ్యాటింగ్ చేయనుంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఈ మ్యాచ్ లో చెన్నై జట్టు తరపున రాబిన్ ఉతప్ప తన మొదటి మ్యాచ్ ఆడనున్నాడు. అయితే ఈ ఐపీఎల్ లో ఈ రెండు జట్లు ఎదురు పడినప్పుడు ఢిల్లీ చెన్నై…
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!