ఐపీఎల్ 2021 లో వీకెండ్ సందర్బంగా ఈ రోజు రెండు మ్యాచ్ లు జరగనుండగా అందులో మొదటిది ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోని బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ ఐపీఎల్ లో ఓటమి తెలియకుండా వరుసగా నాలుగు మ్యాచ్ లి గెలిచిన కోహ్లీ సేన ఈ మ్యాచ్ లో కూడా గెలిచి దానిని కొనసాగించాలని చూస్తుంది. అయితే చెన్నై కూడా…
డబల్ హెడర్ సందర్బంగా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య రెండో మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై కోల్‌కత ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచింది. మొదట చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (64) అర్ధశతకంతో రాణించగా మరో ఓపెనర్ ఫాఫ్ డు ప్లెసిస్ 95 పరుగులు చేసి చివరి వరకు నాట్ ఔట్ గా నిలిచాడు. అయితే గైక్వాడ్ ఔట్…
ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య రెండో మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే గత ఐపీఎల్ లో చెత్త ప్రదర్శన చేసిన చెన్నై ఈ ఏడాది సీజన్ ను మాత్రం మంచిగానే ఆరంభించింది. ఇప్పటివరకు మూడు మ్యాచ్ లు ఆడిన చెన్నై మొదటి మ్యాచ్ లో ఓడిపోయి తర్వాత రెండు మ్యాచ్ లలో వరుసగా విజయం సాధించి ఇప్పుడు హ్యాట్రిక్ మీద కన్నేసింది. ఇక కోల్‌కత మాత్రం ఈ ఐపీఎల్ 2021 లో…
ఐపీఎల్ 2021 లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే గత ఐపీఎల్ సీజన్ లో పాయింట్ల పట్టికలో చివరి నుండి రెండో స్థానంలో నిలవగా రాజస్థాన్ చివరి స్థానంలో నిలిచింది. ఇక ఈ ఐపీఎల్ సీజన్ ను ఓటమితో ప్రారంభించిన ఈ రెండు జట్లు తమ రెండు మ్యాచ్ లో విజయం సాధించి ఇప్పుడు మూడో మ్యాచ్ లో తలపడనున్నాయి. ఈ రెండు జట్లు ఆడిన గత మ్యాచ్ ప్రకారం…
ఈరోజు ఐపీఎల్ 2021 లో పంజాబ్ కింగ్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై విజయం సాధించింది. 107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన చెన్నై చేధనను నెమ్మదిగా ఆరంభించింది. ఈ క్రమంలోనే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఔట్ అయిన తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన మొయిన్ అలీ స్పీడ్ పెంచాడు. క్రమంగా బంతులను బౌండరీలు దాటిస్తూ జట్టును లక్ష్యానికి దగ్గర చేసి 47 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ చేరుకున్నాడు. ఇక…
పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ప్రత్యర్థి జట్టును బాగానే కట్టడి చేసింది. ఆ స్టార్ యువ పేసర్ దీపక్ చాహర్ పంజాబ్ ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. వేసిన నాలుగు ఓవర్లలో పంజాబ్ జట్టు ముఖ్యమైన నలుగురు ఆటగాళ్లను పెవిలియన్ కు చేర్చాడు. ఇక ఆ జట్టు కెప్టెన్ రాహుల్ కూడా జడేజా అద్భుతమైన ఫిల్డింగ్ కారణంగా రన్ ఔట్ గా వెనుదిరిగాడు. కానీ…
ఐపీఎల్ 2021 లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు చెన్నై కెప్టెన్ ధోని. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో ఆడిన మొదటి మ్యాచ్ లో చెన్నై ఓడిపోగా పంజాబ్ విజయం సాధించింది. ఇక గత మ్యాచ్ లో పంజాబ్ బ్యాట్స్మెన్స్ మంచి ఫామ్ లో కనిపించరు. అయితే ఈ మ్యాచ్ లో గెలిచి ఐపీఎల్ 2021 లో తమ…
ఐపీఎల్ 2021 లో ఈరోజు పంజాబ్ కింగ్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ రెండు జట్లు గతంలో మొత్తం 23 సార్లు ఎదురుపడ్డగా చెన్నై 14 మ్యాచ్ లలో విజయం సాధిస్తే పంజాబ్ 9 మ్యాచ్ లలో గెలిచింది. ఇక గత ఐపీఎల్ లో కూడా లీగ్ దశలో చెన్నై పై ఆడిన చివరి మ్యాచ్ లో విజయం సాధించి ప్లే ఆఫ్స్ కి వెళ్తుంది అనుకున్న పంజాబ్ ను ఓడించి తనతో…