Home
Chatgpt
Chatgpt News
-
IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్‌లో నిరసనలు
IIT Bombay Student Death Case: IIT బాంబేలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన రెండో సంవత్సరం విద్యార్థి శుక్రవారం సాయంత్రం తన హాస్టల్ గదిలో మృతిచెందాడు. అదే రోజు పరీక్ష సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ అతను పట్టుబడ్డాడని, పరీక్ష ప్రశ్నపత్రాన్ని ChatGPTలో అప్లోడ్ చేసి సమాధానాలు పొందేందుకు ప్రయత్నించినట్లు IIT బాంబే తెలిపింది. పరీక్షలో మొబైల్‌తో పట్టుబడ్డ విద్యార్థి IIT బాంబే ప్రకారం, పరీక్ష జరుగుతున్న సమయంలో… -
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
ChatGPT 80s Photo Trend: సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త ట్రెండ్ హల్చల్ చేస్తూనే ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు.. వర్ణరంజితమైన 1980ల నాటి క్లాసిక్ పోర్ట్రెయిట్ ఫోటోలు అందరి ఫీడ్‌లలో ప్రత్యక్షమవుతున్నాయి. నెటిజన్లు తమ సాధారణ ఫోటోలను చాట్‌జీపీటీకి అందిస్తూ, వాటిని 80ల కాలం నాటి హెయిర్‌స్టైల్స్, నాటి ఫ్యాషన్ దుస్తులు, వార్మ్ స్టూడియో లైటింగ్, పాతకాలపు ఫిలిం గ్రెయిన్ లుక్‌తో వింటేజ్ రీతిలో మార్చుకుంటున్నారు. చాట్‌జీపీటీ… -
ChatGPT వాడుతున్నారా? ఇకపై మీకు ఒక కొత్త తలనొప్పి రాబోతుంది!
ChatGPT Ads: ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మన రోజువారీ జీవితంలో భాగంగా మారిపోయింది. ఆఫీస్ పనుల నుంచి పిల్లల చదువులు, రోజువారీ అవసరాల వరకు చాలామంది AI టూల్స్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ChatGPTకు ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదరణ ఉంది. అయితే ఇప్పటివరకు ఉచితంగా ChatGPT ఉపయోగిస్తున్న వారికి త్వరలో ఓ కీలక మార్పు కనిపించొచ్చని సమాచారం. ChatGPT ఫ్రీ వెర్షన్లో యూజర్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలతో పాటు Sponsored Ads కూడా కనిపించే అవకాశం… -
Chatgpt: చాట్ జీపీటీలో అంతరాయం.. వినియోగదారుల్లో ఆందోళన
ప్రపంచ వ్యాప్తంగా ఏఐ ప్లాట్‌ఫారమ్‌ల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా చాట్ జీపీటీ, క్లాడ్, గ్రోక్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాత్రి 8:30 గంటల నుంచి పని చేయడం లేదు. దీంతో వినియోగదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నిరాశ, నిస్పృహలు వ్యక్తం చేస్తున్నారు. -
Delhi: చాట్‌జీపీటీకి శుభవార్త.. ఏఎన్ఐ కంటెంట్ వినియోగంపై ఢిల్లీ హైకోర్టులో ఊరట
చాట్‌జీపీటీకి ప్రపంచంలోనే తొలి శుభవార్త అందింది. ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ (ANI) కాపీరైట్ కంటెంట్‌ను వినియోగించినందుకు ఓపెన్ఏఐ (OpenAI)పై దాఖలైన కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. -
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్‌బడ్స్ లాంచ్..
Nothing Ear (3a): నథింగ్ (Nothing) తన కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ Nothing Phone (4b)తో పాటు Nothing Ear (3a) ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్‌ను కూడా అధికారికంగా లాంచ్ చేసింది. కొత్త డిజైన్, మెరుగైన సౌండ్ క్వాలిటీ, AI ఆధారిత ఫీచర్లు, శక్తివంతమైన యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) వంటి ఎన్నో అప్గ్రేడ్లతో ఈ ఇయర్‌బడ్స్‌ను కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. కొత్త డిజైన్: Nothing Ear (3a) కొత్త రౌండెడ్ డిజైన్‌తో వచ్చింది. చెవులకు సౌకర్యంగా… -
Noam Shazeer: గూగుల్‌కు బిగ్ షాక్.. జెమిని ఏఐ కీలక రూపశిల్పి రాజీనామా.. ఓపెన్ AI గూటికి టెక్ జీనియస్!
Noam Shazeer: గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సామ్రాజ్యానికి ఊహించని షాక్ తగిలింది. ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంజనీరింగ్, గూగుల్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘జెమిని AI’ మోడల్స్ కో-లీడ్ నోమ్ షాజీర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. గూగుల్‌కు గుడ్‌బై చెప్పేసి, చాట్‌జీపీటీ సృష్టికర్త అయిన ప్రత్యర్థి సంస్థ ‘ఓపెన్ AI’ గూటికి చేరారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రకటిస్తూ.. ఓపెన్ AI అద్భుతమైన బృందంతో కలిసి పనిచేసేందుకు ఎంతో… -
ChatGPT: చాట్ జీపీటీ వాడుతున్నారా?.. భారీ నష్టం తప్పదు!.. AI పాయిజనింగ్ ముప్పు గురించి తెలుసుకోండి
ఆన్లైన్ షాపింగ్ కోసం కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత టూల్స్‌ను ఉపయోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక ఘటన వినియోగదారులను అప్రమత్తం చేస్తోంది. యూకేలో నమోదైన ఒక కేసు ప్రకారం, ChatGPT సెర్చ్ రిజల్ట్స్ లో నకిలీ షాపింగ్ వెబ్సైట్ల లింకులు కనిపించి, వినియోగదారులు మోసపోయే ప్రమాదం ఏర్పడింది. మోసాలను గుర్తించే సర్వీస్ అయిన Ask Silver వెల్లడించిన వివరాల ప్రకారం, సైబర్ నేరగాళ్లు ప్రముఖ రిటైల్ బ్రాండ్ల పేర్లతో… -
AI Job Fears: ‘నా ఉద్యోగం సేఫ్‌నా?’.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
AI Job Fears: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా ఎంత వేగంగా దూసుకుపోతోందో, అంతేస్థాయిలో ఉద్యోగుల్లో గుబులు పెరుగుతోంది. ఇటీవల నిర్వహించిన రాయిటర్స్/ఇప్సోస్ (Reuters/Ipsos) సర్వే ప్రకారం.. సగానికి పైగా అమెరికన్లు ఏఐ వల్ల తమ ఉద్యోగాలు ఎక్కడ ఊడిపోతాయోనని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ సరికొత్త టెక్నాలజీని కార్పొరేట్ కంపెనీలు శరవేగంగా అడాప్ట్ చేసుకోవడంపై ప్రజల్లో ఒక రకమైన అభద్రతా భావం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తాజా సర్వే ఫలితాల ప్రకారం.. 53 శాతం మంది… -
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
Open AI Financial Crisis : ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవానికి నాంది పలికిన చాట్ జీపీటీ (ChatGPT) ప్రస్తుతం ఒక క్లిష్టమైన మలుపులో ఉంది. టెక్ రంగంలో సంచలనం సృష్టించిన ఈ ఏఐ బాట్ మాతృ సంస్థ OpenAI, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు అంతర్జాతీయ మార్కెట్ విశ్లేషణలు హెచ్చరిస్తున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ, కోట్ల మందికి చేరువైన ఈ సాంకేతికతను నడపడానికి కంపెనీ చేస్తున్న ఖర్చు ఇప్పుడు దాని ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది.…
తాజావార్తలు
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
-
Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
-
The Paradise Censor Cuts: నాని ‘ది ప్యారడైజ్’ పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
-
AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
-
Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!