తెలుగులో జీపీటీ అసంపుర్తిగా ఉంది. ఇతర భారతీయ భాషలలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆ వెలితిని పూడ్చేందుకు ‘ఫ్రీ సాఫ్ట్‌వేర్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా’ ముందుకు వచ్చింది.
Artificial intelligence: ప్రపంచం మొత్తం టెక్నాలజీ వినియోగాన్ని ఎక్కువ చేసింది. చిన్న పని దగ్గర నుంచి అత్యంత సంక్లిష్ట ఆపరేషన్లను కూడా టెక్నాలజీ సులువు చేస్తుంది. ఇటీవల వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్(AI) మానవ జీవితాన్ని మరింత సులువు చేస్తోంది. చాట్ జీపీటీ వంటి ఏఐ సాంకేతికత 2022 నుంచి వేగంగా వృద్ధి చెందుతోంది. అన్ని
టెక్నాలజీ రోజు రోజుకు కొంత పుంతలు తొక్కుతుంది.. కొత్త కొత్త ఆవిష్కరణలకు అద్దం పడుతుంది.. అన్ని రంగాలతో పాటుగా ఫుడ్ వ్యాపారాల్లో కూడా వ్యాపార వేత్తలు టెక్నాలజిని వాడుతున్నారు.. కొత్త వంటలతో పాటుగాసర్వీసుల కోసం కూడా కొన్ని ప్రముఖ రెస్టారెంట్స్ రోబోలను ఉపయోగిస్తున్నారు.. ఇకపోతే ఇప్పటికే పలు రంగాల�
ఓపెన్‌ఏఐ, ChatGPT ఇప్పుడు వారి సంభాషణల్లోనే వెబ్‌ని బ్రౌజ్ చేయగలదని ప్రకటించింది.. ఇక ఇప్పుడు మళ్లీ Xలో ఒక పోస్ట్‌ను చేసింది.. ఇప్పుడు మరో కొత్త బ్రౌజ్ ను అందిస్తుంది.. Bingతో బ్రౌజ్ అని పిలవబడే ఈ ఫీచర్ మైక్రోసాఫ్ట్ యొక్క శోధన ఇంజిన్‌ను ఉపయోగించి ‘ప్రస్తుత మరియు అధికారిక’ మూలాల నుండి సమాధానాలను అందించ�
ర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాముఖ్యత గురించి ఎన్‌విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ వివరించారు. తాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నేర్చుకునే మాధ్యమం యూట్యూబ్ అని ఆయన తెలిపారు.
Best International All Time Playing 11 by ChatGPT: సాంకేతిక ప్రపంచంలో కొత్త ఒరవడి సృష్టిస్తున్న ‘చాట్‌జీపీటీ’ రోజుకో అద్భుతాన్ని పరిచయం చేస్తోంది. ఓపెన్ ఏఐ సృష్టించిన ఈ కంప్యూటర్ అప్లికేషన్.. తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యంతో ఎంత పెద్ద ప్రశ్నకైనా ఈజీగా సమాధానం చెప్పేస్తోంది. సైన్స్, టెక్నాలజీ, ఆరోగ్యం, రాజకీయ
ChatGPT: ఈ పేరు ఈమధ్య ఎక్కువగా వినిపిస్తుంది.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత చాట్ బోట్.. చాట్‌జీపీటీకి పాపులారిటీ పెరిగిపోయింది. ఈ యాప్ వాడకానికి నెటిజన్ల నుంచి పరిశోధకులు, ఐటీ నిపుణులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.. ప్రతి ఒక్కరిలోనూ ఈ యాప్ పై ఆసక్తి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో చాట్‌జీపీటీ పేరెంట్ స�
ప్రజలు ఏ రంగంలో పని చేసినా వారు తమ జీతం భారీగా ఉండాలని కోరుకుంటారు. అంతేకాకుండా ఇప్పుడున్న టెక్నాలజికి తగ్గట్టుగా తమ పిల్లలకు మంచి ప్యాకేజ్ వచ్చేలా చదువులు చదివిపిస్తున్నారు. ఇప్పుడున్నది టెక్నాలజీ యుగం.. మన చుట్టూ ఉన్న విషయాలు వేగంగా మారుతున్నాయి. అందుకు తగ్గట్టుగా మనం కూడా ఆలోచించుకోవాలి. ప్�
Fake ChatGPT apps: నకిలీ యాప్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ యూజర్లను లక్ష్యంగా చేసుకుని ఈ యాప్స్ రూపొందిస్తున్నారు స్కామర్లు.