Home
Chatgpt
Chatgpt News
-
AI Job Fears: ‘నా ఉద్యోగం సేఫ్‌నా?’.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
AI Job Fears: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా ఎంత వేగంగా దూసుకుపోతోందో, అంతేస్థాయిలో ఉద్యోగుల్లో గుబులు పెరుగుతోంది. ఇటీవల నిర్వహించిన రాయిటర్స్/ఇప్సోస్ (Reuters/Ipsos) సర్వే ప్రకారం.. సగానికి పైగా అమెరికన్లు ఏఐ వల్ల తమ ఉద్యోగాలు ఎక్కడ ఊడిపోతాయోనని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ సరికొత్త టెక్నాలజీని కార్పొరేట్ కంపెనీలు శరవేగంగా అడాప్ట్ చేసుకోవడంపై ప్రజల్లో ఒక రకమైన అభద్రతా భావం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తాజా సర్వే ఫలితాల ప్రకారం.. 53 శాతం మంది… -
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
Open AI Financial Crisis : ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవానికి నాంది పలికిన చాట్ జీపీటీ (ChatGPT) ప్రస్తుతం ఒక క్లిష్టమైన మలుపులో ఉంది. టెక్ రంగంలో సంచలనం సృష్టించిన ఈ ఏఐ బాట్ మాతృ సంస్థ OpenAI, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు అంతర్జాతీయ మార్కెట్ విశ్లేషణలు హెచ్చరిస్తున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ, కోట్ల మందికి చేరువైన ఈ సాంకేతికతను నడపడానికి కంపెనీ చేస్తున్న ఖర్చు ఇప్పుడు దాని ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది.… -
ChatGPTకి షాక్.. 2.5 మిలియన్ల మంది బహిష్కరణ.. ఎందుకంటే?
ChatGPT: ప్రస్తుత ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు ‘ChatGPT’. ఓపెన్ ఏఐ (OpenAI) సంస్థ రూపొందించిన ఈ చాట్‌బాట్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులను కలిగిఉంది. అయితే, తాజాగా ఒక ఊహించని పరిణామం చోటుచేసుకుంది. సుమారు 25 లక్షల (2.5 మిలియన్ల) మంది వినియోగదారులు ChatGPTని బహిష్కరిస్తున్నట్లు సమాచారం. Gold Rates: యుద్ధ సమయంలో మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు ఈ భారీ బహిష్కరణకు ప్రధాన కారణం… -
OpenAI: ChatGPTలో ‘Lockdown Mode’ ఫీచర్.. ఇక భద్రతకు ఢోకా లేదు..!
OpenAI అధికారికంగా Lockdown Mode, Elevated Risk labels అనే రెండు కొత్త భద్రతా ఫీచర్లను ప్రకటించింది. ఇవి ప్రధానంగా prompt injection దాడుల నుంచి రక్షణ కల్పించడానికి రూపొందించారు. ఈ ఫీచర్లు ChatGPTని మరింత సురక్షితంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి. Also Read:Tollywood Love Marriages: లవ్ మ్యారేజ్ చేసుకున్న హీరోహీరోయిన్లు వీళ్లే! Lockdown Mode అంటే ఏమిటి? Lockdown Mode అనేది ఒక ఐచ్ఛిక (optional), అధునాతన భద్రతా సెట్టింగ్. ఇది చాలా… -
AI showdown: AI సామ్రాజ్యంలో సింహాసనం ఎవరిది.? ChatGptకి గట్టి పోటీ ఇస్తున్న Gemini..!
AI showdown: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో గత రెండేళ్లుగా ఏకఛత్రాధిపత్యం వహించిన చాట్‌జీపీటీకి ఇప్పుడు అసలైన సవాలు ఎదురవుతోంది. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ ప్రవేశపెట్టిన ‘జెమిని’ (Gemini) వేగంగా పుంజుకుంటూ, చాట్‌జీపీటీ వినియోగదారులను తనవైపు తిప్పుకుంటోంది. తాజాగా విడుదలైన వెబ్ ట్రాఫిక్ గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సెర్చ్ ఇంజిన్ రంగంలో రారాజుగా ఉన్న గూగుల్, ఇప్పుడు ఏఐ రంగంలో కూడా తన పట్టును నిరూపించుకునే ప్రయత్నంలో సఫలమవుతోంది. చాట్‌జీపీటీ ట్రాఫిక్‌లో క్షీణత:… -
AI chatbots: చాట్ జీపీటీ, గ్రోక్, జెమిని, ఇతర AI చాట్బాట్లను.. అడగకూడని విషయాలు ఇవే
ChatGPT, Grok, Google Gemini వంటి AI చాట్బాట్ల వినియోగం పెరిగింది. పలు రంగాల్లోని వ్యక్తులు, విద్యార్థులు వీటిని ఉపయోగిస్తున్నారు. నిపుణులు వీటిని ఉపయోగిస్తున్నారు. ఈ టూల్స్ రాయడానికి, కొత్త విషయాలను నేర్చుకోవడానికి లేదా మీరు ఆలోచించగలిగే ఏదైనా విషయం గురించి వాస్తవాలను త్వరగా వెతకడానికి ఉపయోగపడతాయి. కానీ వాస్తవంగా చెప్పాలంటే, AIని అడగడానికి ప్రతి ప్రశ్న సురక్షితం కాదు. మీరు మీ గోప్యత, భద్రత, మంచి నిర్ణయాలు తీసుకోవడం గురించి శ్రద్ధ వహిస్తారా అయితే AI… -
Best Free AI Tools: నేటి డిజిటల్ యుగంలో దూసుకెళ్లాలంటే 5 బెస్ట్ AI టూల్స్ మీకోసం..!
Best Free AI Tools: ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ సేవలు ఎంత దగ్గరయ్యయ్యో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ అందులోకి హై స్పీడ్ ఇంటర్నెట్ ఉండడంతో డిజిటల్ ప్రపంచం దూసుకెళ్తుంది. గుండుసూది నుండి కారు కొంగులు ఇలా అనేకపనులు ఆన్ లైన్ లోనే చకచకా జరిగిపోతున్నాయి. ఒక గత కొద్దీ కాలంగా AI వచ్చాక ఈ డిజిటల్ ప్రపంచం మరింత దూసుకెళ్తుంది. మరి AI ప్రపంచంలో మన రోజువారీ… -
AI Chatbot: తస్మాత్ జాగ్రత్త.. ఏఐ చాట్బాట్లతో షేర్ చేయకూడని విషయాలేంటంటే..?
AI Chatbot: కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత చాట్బాట్లు, ముఖ్యంగా ChatGPT వంటి టూల్స్ మన రోజువారీ పనిలో భాగమవుతున్నాయి. ఈ మెయిల్స్ రాయడం, చిన్న విషయాలకు సమాధానాలు పొందడం, సాధారణ సమాచారం తెలుసుకోవడం వంటి చిన్న పనుల్లో ఇవి సహాయకాలుగా మారాయి. మనిషిలా మాట్లాడే తీరు వీటిని మరింత నమ్మేలా చేస్తున్నాయి. అయితే ఇదే నమ్మకం కొన్నిసార్లు ప్రమాదకరం కూడా కావచ్చు. నిపుణులు హెచ్చరిస్తూ చెబుతున్నది ఏమిటంటే.. ఏఐ చాట్బాట్లలో అధికంగా వ్యక్తిగత విషయాలు పంచుకోవడం… -
స్నేహితులు, సహోద్యోగులతో AI సంభాషణలు.. ChatGPTలో సరికొత్త ‘గ్రూప్ చాట్’ ఫీచర్..!
ChatGPT: ప్రముఖ AI చాట్‌బాట్ ChatGPT వినియోగదారులకు కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై యూజర్లు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా సహోద్యోగులను ఒకే గ్రూప్ సంభాషణకు ఆహ్వానించవచ్చు. ఈ గ్రూప్‌లో ChatGPT కూడా ఒక సభ్యుడిగా పాల్గొంటుంది. ఈ గ్రూప్ చాట్లు వినియోగదారుల వ్యక్తిగత చాట్ల నుంచి పూర్తిగా వేరుగా ఉంటాయి. ముఖ్యంగా మీ వ్యక్తిగత చాట్ మెమరీని గ్రూప్‌లోని ఇతరులతో పంచుకోదు. ఈ ఫీచర్ ప్రస్తుతం జపాన్, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, తైవాన్లలో… -
Nvidia: చరిత్ర సృష్టించిన ఎన్విడియా.. 5 ట్రిలియన్ డాలర్ల ఘనత..
Nvidia: ఎన్విడియా(Nvidia) కంపెనీ చరిత్ర సృష్టించింది. 5 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కలిగిన మొదటి కంపెనీగా అవతరించింది. 4 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువకు చేరుకున్న 4 నెలల్లోనే ఈ ఘనట సాధించడం గమనార్హం. కంపెనీ విలువ ఇప్పుడు మొత్తం క్రిప్టో కరెన్సీ మార్కెట్ కన్నా ఎక్కువ. యూరప్ స్టాక్స్ సూచిక Stoxx 600లో సగం విలువకు సమానంగా నిలిచింది. ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ 1993లో ఈ కంపెనీని స్థాపించాడు. అప్పటి నుంచి ఈయనే…
తాజావార్తలు
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!