Home
Charan Ntr
Charan Ntr News
-
Charan NTR: వార్ 2 vs ధూమ్ 4… బాలీవుడ్ కూడా మన హీరోల మధ్యే వార్
రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే నార్త్ ఇండియాలో జెండా పాతి ఖాన్స్ కి కూడా అందని రికార్డ్స్ ని క్రియేట్ చేస్తున్నాడు. షారుఖ్ లాంటి సూపర్ స్టార్ హీరోతో క్లాష్ ఉన్నా కూడా ప్రభాస్ నార్త్ బెల్ట్ లో వంద కోట్లని రాబడుతున్నాడు అంటే ప్రభాస్ మార్కెట్ హిందీలో ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు చరణ్, ఎన్టీఆర్ కూడా నార్త్ లో సోలో సాలిడ్ మార్కెట్ కోసం రెడీ అవుతున్నారు. ఆర్ ఆర్ ఆర్… -
Charan NTR: జపాన్‌లో జెండా పాతిన చరణ్, ఎన్టీఆర్!
ట్రిపుల్ ఆర్ సినిమాకు ముందు టాలీవుడ్‌కి మాత్రమే పరిమతమైన ఎన్టీఆర్, రామ్ చరణ్… ట్రిపుల్ రిలీజ్ తర్వాత పాన్ ఇండియా హీరోలు అయిపోయారు. ఆ తర్వాత ఓటిటిలో ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయ్యాక హాలీవుడ్‌ని అట్రాక్ట్ చేశారు. ఇక నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో… గ్లోబల్ స్టార్స్‌గా మారిపోయారు. ప్రస్తుతం మెగా, నందమూరి ఫ్యాన్స్ గ్లోబల్ క్రేజ్‌తో రెచ్చిపోతున్నారు. అయితే ఓ దేశంలో మాత్రం ఈ ఇద్దరు పూర్తి స్థాయిలో జెండా పాతేశారు. జపాన్‌లో చరణ్,… -
Ram Charan: అర్ధరాత్రి వరకూ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్… మిస్ అయిన ఎన్టీఆర్…
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో వచ్చిన గ్లోబల్ ఇమేజ్ ని ఎంజాయ్ చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, మార్చ్ 27న పుట్టిన రోజున గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. 38 ఏళ్ల చరణ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని తన సన్నిహితులకి గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. నిన్న నైట్ అర్ధరాత్రి వరకూ జరిగిన ఈ బర్త్ డే పార్టీలో మెయిన్ అట్రాక్షన్ గా నిలిచింది ఉపాసన. బేబీ బంప్ తో బ్లూ డ్రెస్ లో కనిపించిన… -
Kaala Bhairava: ఎన్టీఆర్-చరణ్ లని మర్చిపోయి ట్రోల్ అయ్యాడు…
కీరవాణి కొడుకుగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి సింగర్ గా ఎంట్రీ ఇచ్చిన కాలభైరవ, ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా మారి మంచి ఆల్బమ్స్ ఇస్తున్నాడు. జక్కన తెరకెక్కించిన ఎపిక్ యాక్షన్ డ్రామా ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డుని గెలిచింది. ఈ పాటని కాలభైరవ రాహుల్ సిప్లిగంజ్ తో కలిసి పాడిన విషయం తెలిసిందే. ఆస్కార్ స్టేజ్ పైన కూడా లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన కాలభైరవ, నాటు నాటు సాంగ్… -
Ram Charan: చరణ్ ట్వీట్ క్యాజువలా లేక ఇంటన్షనలా? #RRR2 రాబోతుందా?
ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇండియన్ సినిమా ప్రైడ్ గా ప్రపంచ దేశాలకి పరిచయం అయ్యింది. రాజమౌళి విజన్ ని నమ్మి రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటించి ఆర్ ఆర్ ఆర్ సినిమాని మరింత స్పెషల్ గా మార్చారు. నాటు నాటు పాట ఆస్కార్ గెలవడంతో రామ్ చరణ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. “ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇండియన్… -
Ram Charan: లాస్ ఏంజిల్స్ కి ‘అల్లూరి సీతా రామరాజు’
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ఉపాసనాకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో కనిపించడంతో సోషల్ మీడియాలో వాళ్ళ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. గ్రీన్ టీషర్ట్ లో చరణ్ చాలా స్టైలిష్ గా కనిపించాడు. జనవరి 11న లాస్ ఏంజిల్స్ లో జరగనున్న 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్ లో రాజమౌళి, ఎన్టీఆర్ కలిసి చరణ్ కూడా కనిపించనున్నాడు. ఈ ఈవెంట్ కోసం ఫ్యామిలీతో పాటు లాస్ ఏంజిల్స్ వెళ్తున్న సమయంలోనే చరణ్ ఫోటోలు బయటకి… -
RRRforOscars: జక్కన్న నిరాశ పరిచినా కీరవాణి మెప్పించాడు…
ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిచే దారిలో ఉంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాని ఆస్కార్ రేస్ లో నిలబెట్టడానికి రాజమౌళి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. జక్కన్న చెక్కిన ఈ మాస్టర్ పీస్ హాలీవుడ్ ఆడియన్స్ తో పాటు, సినీ మేధావులని సైతం ఫిదా చేస్తూ అక్కడి అవార్డ్స్ ని సొంత చేసుకుంటూ రోడ్ టు ఆస్కార్స్ అంటోంది. రీసెంట్ గా ‘న్యూయార్క్ ఫిల్మ్ సర్కిల్ బెస్ట్… -
Man of Masses: ఈ మాస్ ట్యాగ్ గోలేంటి బాసు?
యంగ్ టైగర్, మెగా పవర్ స్టార్.. ఇవి సరిపోవడం లేదు మెగా, నందమూరి అభిమానులకి. ఈ ఇరు హీరోల అభిమానులు ఇప్పుడో ట్యాగ్ కోసం సోషల్ మీడియాలో యుద్ధం చేసుకుంటున్నారు. ‘మా వాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటే మా వాడు మ్యాన్ ఆఫ్ మాసెస్’ అంటూ చరణ్, ఎన్టీఆర్ ఫాన్స్ ఒకటే ట్వీట్లు వేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో #ManofMasses అనే ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ ట్యాగ్ కోసం ఒకరిని ఒకరు దూషించుకుంటూ, బూతులతో… -
RRRforOscars: ఎన్టీఆర్, చరణ్ ల కష్టానికి ఫలితం దక్కనుంది…
ఇండియాలో సూపర్బ్ గా డాన్స్ చేయగల హీరోల లిస్ట్ తీస్తే అందులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు తప్పకుండా ఉంది. ఎలాంటి స్టెప్ నైనా వేయగల ఈ ఇద్దరిలో… చరణ్ బలం ‘గ్రేస్’ అయితే ఎన్టీఆర్ ‘స్పీడ్’. ఈ ఇద్దరూ కలిసి డాన్స్ చేస్తే మెగా నందమూరి అభిమానులు మాత్రమే కాదు భారతదేశం ఊగిపోతుందని నిరూపించింది ‘నాటు నాటు’ సాంగ్. రాజమౌళి తెరకెక్కించిన మాస్టర్ పీస్ ‘ఆర్ ఆర్ ఆర్’… -
Rajamouli: జక్కన్నకి బెస్ట్ డైరెక్టర్ అవార్డ్… #RRRforOscars
SS Rajamouli Bags Newyork Film Critic Circle Best Director Award ఇండియన్ సినిమా గ్లోరీని వరల్డ్ ఆడియన్స్ కి పరిచయం చేసిన దర్శకుడు రాజమౌళి. దర్శక ధీరుడిగా పేరు తెచ్చుకున్న జక్కన్న, ఆర్ ఆర్ ఆర్ సినిమాతో సంచలనాలు నమోదు చేస్తున్నాడు. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లు రాబట్టిన ఈ మూవీ, ఆ తర్వాత ఒటీటీలో రిలీజ్ అయ్యి వెస్ట్ కంట్రీస్ లో సునామీ సృష్టిస్తోంది. ఒక ఇండియన్ సినిమాని వెస్ట్ ఆడియన్స్…
తాజావార్తలు
-
Honor X9e s: హానర్ X9e s స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 8,560mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
-
Yuvraj Singh: వాళ్లకు అన్యాయం చేయొద్దు.. వైభవ్, అభిషేక్‌లను జట్టులోకి తీసుకోండి..
-
Telangana Rain Alert: తెలంగాణకు మరో వర్ష హెచ్చరిక.. శని, ఆది, సోమ, మంగళవారాల్లో వర్షాలు..
-
PM Modi Praises ISRO: ఇస్రో శాస్త్రవేత్తల అంకితభావం దేశానికి గర్వకారణం.. NVS-03 ప్రయోగంపై ప్రధాని మోడీ ప్రశంసలు
-
AP Rain Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!