Chandramukhi 2: కొరియోగ్రాఫర్ గా కెరీర్ స్టార్ చేసి హీరోగా, తర్వాత సక్సెస్ ఫుల్ డైరక్టర్ గా కొనసాగుతున్నారు రాఘవ లారెన్స్. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘చంద్రముఖి 2’. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
Chandramukhi 2: రారా.. సరసకు రారా.. ఇప్పటికీ ఎక్కడో చోట ఈ సాంగ్ వినిపిస్తూనే ఉంటుంది. అప్పట్లో చంద్రముఖి సినిమా చూసి వారం రోజులు నిద్ర కూడా పోకుండా భయపడినవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆ సినిమా ప్రేక్షకులను భయపెట్టింది. భయపెట్టి.. రికార్డులు కొల్లగొట్టింది.
Chandramukhi 2: ఇప్పుడు హర్రర్ ఫిల్మ్స్ అంటే.. టెక్నాలజీతో ఎక్కడలేని మాయలు తీసుకొచ్చి చూపించేవారు. కానీ.. కొన్నేళ్ల క్రితం.. ఈ టెక్నాలజీ లేనప్పుడు కూడా కొన్ని చిత్రాలు ప్రేక్షకులను భయపెట్టాయి. అందులో ఖచ్చితంగా టాప్ 10 లిస్ట్ లో చంద్రముఖి ఉంటుంది. రజనీకాంత్, ప్రభు, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన చంద
Release Date tension for tillu square: సిద్దు జొన్నలగడ్డ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన డీజే టిల్లు సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఆ సినిమాకి అప్పట్లోనే సీక్వెల్ చేస్తామని ప్రకటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ నిర్మించిన ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టడమే కాదు సిద్దు జొన్నలగడ్డకి మంచి
Chandramukhi 2 Release date announced: స్టార్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, యాక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తోన్న ‘చంద్రముఖి 2’ సినిమాలో బాాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలతో పాటు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు అందిస్తూ తమదైన గుర్తింపు సంపాదించుకున్న అగ్ర నిర్�
రాఘవ లారెన్స్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ చంద్రముఖి 2.పీ వాసు దర్శకత్వంలో వస్తున్న ఈ భారీ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు మేకర్స్ తెలియజేసారు.ఇండస్ట్రీ లో ఆల్ రౌండర్ గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు రాఘవా లారెన్స్. ఈ టాలెంటెడ్ యాక్టర్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ చంద్రమ�
రజనీకాంత్ హిట్ సినిమాలలో ‘చంద్రముఖి’ ఒకటి. హారర్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా తమిళనాటనే కాదు తెలుగులోనూ ఘన విజయం సాధించంది. సూపర్ స్టార్ రజనీకాంత్, జ్యోతిక, నయనతార, ప్రభు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి. వాసు దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రానుంది. అయితే ఇం�
కోలీవుడ్ దర్శకుడు పి. వాసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హర్రర్ సినిమాలైనా, భక్తి సినిమాలైనా ఆయనకు కొట్టిన పిండి. ఇక ఈయన దర్శకత్వంలో వచ్చిన చంద్రముఖి సినిమాను ఏ తెలుగు ప్రేక్షకుడు మర్చిపోలేడు. సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార జంటగా జ్యోతిక, ప్రభు కీలక పాత్రలో నటించిన ఈ సినిమా అఖండ వి�
సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నెక్స్ట్ మూవీ గురించి చాలా కాలంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. 2021లో తన రెండు సినిమాలు ఉండబోతున్నాయని అనుష్క సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. కానీ ఈ ఏడాది చివరికి వచ్చినా ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో వారికి నిరాశే ఎదురయ్యింది. అయితే తాజా సమాచారం ప్రకారం అనుష్క న�