హార్రర్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ అయిన రాఘవ లారెన్స్ నటిస్తున్న లేటెస్ట్ హార్రర్ మూవీ చంద్రముఖి 2.. దాదాపు 18 ఏళ్ల క్రితం విడుదల అయి సూపర్ హిట్ గా నిలిచిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రాబోతుంది..రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ విడుదల అయింది. అయితే ఈ ట్రైలర్ కు కాస్త మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ చంద్రముఖి వంటి భారీ హిట్ ఇచ్చిన దర్శకుడు పి.వాసుపై ప్రేక్షకులు మంచి హోప్స్…
Jyotika: టాలీవుడ్ లో చంద్రముఖి గురించి మాట్లాడితే.. వెంటనే జ్యోతిక గుర్తొస్తుంది. ఆ కళ్లు, ఆ డ్యాన్స్, నటన.. అప్పట్లో అభిమానులను తన నటనతోనే భయపెట్టేసింది అంటే అతిశయోక్తి కాదు. జ్యోతికను చూసిన కళ్లతో మిగతావారెవ్వరు మరో హీరోయిన్ ను ఆ క్యారెక్టర్ లో ఉహించుకోలేరు.
Sai Pallavi: ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన హీరోయిన్ సాయి పల్లవి. ప్రతి హీరోయిన్ ఇండస్ట్రీకి డబ్బు కోసమో, పేరు కోసమో వస్తారు.. దానికోసం ఏదైనా చేస్తారు.. అవకాశాల కోసం అందాల ఆరబోత, రొమాన్స్, లిప్ లాక్ లు అంటూ ఏవేవో ప్రయత్నాలు సాగిస్తూ ఉంటారు.
Chandramukhi 2 got Benefit by Releasing on September 15: ప్రభాస్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ సలార్ వాస్తవానికి సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. హోంబలే ఫిలింస్ బ్యానర్ మీద ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అవుతుందని కాబట్టి సినిమా వాయిదా పడవచ్చని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. అయితే ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన రాలేదు కానీ సలార్…
బ్యాడ్ స్ట్రీక్ లో ఉన్న రజినీకాంత్ ని మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేలా చేసింది ‘చంద్రముఖి’. పీ వాసు డైరెక్ట్ చేసిన ఈ మూవీ కోలీవుడ్, టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ చూసిన మొదటి 100 కోట్ల సినిమాగా చరిత్రకెక్కిన చంద్రముఖి హారర్ జానర్ సినిమాలకి ఒక బెంచ్ మార్క్ లా ఉండేది. ఈ మూవీలో రజినీకాంత్, జ్యోతిక చేసిన పెర్ఫార్మెన్స్ కి గూస్ బంప్స్ రావడం గ్యారెంటీ.…
కోలీవుడ్ స్టార్ హీరో రాఘవ లారెన్స్ హీరో గా దర్శకుడు పి. వాసు దర్శకత్వం లో వస్తున్న లేటెస్ట్ చిత్రం ‘చంద్రముఖి2’.ఈ సినిమా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ సినిమాకి సీక్వెల్ గా రూపొందింది.. అప్పట్లో రజనీకాంత్ నటించిన చంద్రముఖి క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. దీనితో చంద్రముఖి 2 సినిమాను రజనీకాంత్ తో మరోసారి తెరకెక్కించాలని దర్శకుడు పి. వాసు సూపర్ స్టార్ ను సంప్రదించారట. రజనీకాంత్ ఈ సీక్వల్ పై…
రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో దర్శకుడు పి. వాసు తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ చంద్రముఖి2.ఈ సినిమా 2004 లో సూపర్ హిట్ గా నిలిచిన చంద్రముఖి సినిమాకు సీక్వల్ గా రూపొందింది. చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ హీరో గా నటించారు. రజనీకాంత్ ఆ సినిమాలో అద్భుతంగా నటించి మెప్పించారు. దీనితో చంద్రముఖి సీక్వెల్ కు దర్శకుడు పి. వాసు సూపర్ స్టార్ ని సంప్రదించారు.కానీ రజనీకాంత్ సీక్వెల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో.. ఈ ప్రాజెక్ట్ ను రాఘవ…
Chandramukhi 2: స్టార్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, యాక్టర్ రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ జంటగా సీనియర్ డైరెక్టర్ పి.వాసు దర్శకత్వం వహిస్తున్న చిత్రం చంద్రముఖి 2. దాదాపు పదేళ్ల క్రితం రిలీజ్ అయిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
Chandramukhi 2: రజనీకాంత్, జ్యోతిక, నయనతార, ప్రభు ప్రధాన పాత్రలో పి.వాసు దర్శకత్వంలో వచ్చిన చంద్రముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో చంద్రముఖిగా జ్యోతిక నటన నభూతో నభవిష్యత్తు అనే విధంగా ఉంది. ఆమె తర్వాత అలాంటి పాత్రను ఎంతమంది చేసినా కూడా జ్యోతికను మరిపించలేకపోయారు.
Kangana Ranaut Is Grace Personified In First Look Poster From Chandramukhi 2: కొరియోగ్రాఫర్, డైరెక్టర్, యాక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా.. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘చంద్రముఖి 2’. పీ వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు స్వరకర్త. వినాయక చవితి పండగ సీజన్‌లో చంద్రముఖి 2 సినిమా పాన్ ఇండియా…