Bookings for Skanda Day 1 Chandramukhi 2 Day 1 are Not Upto Mark: బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్ లో ఎవైటెడ్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ‘స్కంద’-ది ఎటాకర్ అనే సినిమా తెరకెక్కింది. మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీ లీల కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇక జీ…
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ఇండస్ట్రీ హిట్ సినిమాల్లో చంద్రముఖికి స్పెషల్ ప్లేస్ ఉంది. ఈ సినిమాతో రజినీకాంత్ కొట్టిన హిట్ రీసౌండ్ చాలా కాలమే వినిపించింది. ఒక సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరో హారర్ సినిమా చేయడానికి ఆలోచిస్తాడు అలాంటిది జ్యోతికని హీరోయిన్ గా పెట్టి, ఆమె క్యారెక్టర్ పేరునే చంద్రముఖి సినిమా పేరుగా పెట్టి రజినీకాంత్ చంద్రముఖి మూవీ చేసాడు. పీ వాసు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రజినీకాంత్ వేంకటపతి రాజా…
స్టార్ కొరియోగ్రాఫర్, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ చాలా కాలం తర్వాత ఓ సినిమా చేస్తున్నాడు.. ఈయన హీరోగా, బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’. అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రాన్ని సీనియర్ డైరెక్టర్ పి.వాసు తెరకెక్కించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా సెప్టెంబర్ 28న ఈ సినిమా విడుదలవుతుంది.…
Kangana Ranaut Comments at Chandramukhi 2 Promotional Event: చంద్రముఖి 2 ప్రమోషనల్ ఈవెంట్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మాట్లాడుతూ నేను ఇంతకు ముందు దక్షిణాదిలో సినిమాలు చేశానని అన్నారు. తెలుగులో ఏక్ నిరంజన్ సినిమాలో నటించా ఇప్పుడు మరోసారి తెలుగు ప్రేక్షకులను ‘చంద్రముఖి2’తో పలకరిస్తానని, ఈ మూవీలో చంద్రముఖి పాత్ర తెలుగులో మాట్లాడుతుందని అన్నారు. వాసు గారు ఓ వారియర్ సినిమా చేయాలని నా దగ్గరకి వచ్చినప్పుడు నేను చంద్రముఖి…
Raghava lawrence Comments on Kangana Ranaut: రాఘవ లారెన్స్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా సెప్టెంబర్ 28న ఈ సినిమా విడుదలవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ‘చంద్రముఖి 2’ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై రిలీజ్ చేస్తున్న సందర్భంగా శనివారం ఈ సినిమా నుంచి సెకండ్ ట్రైలర్‌ను మేకర్స్…
Chandramukhi 2 Getting ready for a grand Release: కొరియోగ్రాఫర్, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఇలా మల్టీ టాలెంటెడ్ రాఘవ లారెన్స్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’. అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమాను సీనియర్ డైరెక్టర్ పి.వాసు తెరకెక్కించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా సెప్టెంబర్…
Kangana Ranaut:కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలకు ఆమె కేరాఫ్ అడ్రెస్స్. రాజకీయాలు, సినిమాలు, ఇండస్ట్రీ దేని మీద అయినా కంగనా ఫైర్ అవ్వడమే. ఒక్కసారి ఆమె ఫైర్ అయిందంటే ఆమెను ఆపడం ఎవరి తరం కాదు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
Thori Bori Lyrical Video from Chandramukhi 2 Released: స్టార్ కొరియోగ్రాఫర్, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’ రిలీజ్ కి రెడీ అయింది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తోన్న ఈ సినిమాను సీనియర్ డైరెక్టర్ పి.వాసు డైరెక్ట్ చేశారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ…
Chandramukhi 2 Shocked Dil Raju: తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా పండుగ వస్తుందంటే.. సినిమాల హడావుడి పీక్స్ లో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇప్పటికే దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతికి ఇప్పటికే కర్చీఫులు వేసేసుకున్నారు. షూటింగ్ దశలో ఉన్న సినిమాలు పోటీ ఇచ్చేందుకు సై అంటున్నా వినాయక చవితి పరిస్థితి మాత్రం వింతగా ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే సలార్ వాయిదా టాలీవుడ్ లో విచిత్ర పరిణామాలకు దారి తీసింది. కీలకమైన వినాయక చవితికి డబ్బింగ్…
Chandramukhi 2: రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ జంటగా పి. వాసు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం చంద్రముఖి 2. దాదాపు 13 ఏళ్ళ క్రితం రజనీకాంత్, జ్యోతిక, ప్రభు కీలక పాత్రల్లో నటించిన చంద్రముఖికి ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది.