Chalapathi Rao: ప్రముఖ నటుడు చలపతిరావు 'గులాబి' సినిమా తరువాత వరుసగా హీరోహీరోయిన్లకు తండ్రి పాత్రల్లో కనిపిస్తూ సాగారు. అంతకు ముందు అనేక చిత్రాలలో అమ్మాయిలను బలాత్కారం చేసే విలన్ గానూ కనిపించారు.
తెలుగు సినిమా రంగానికి చెందిన దిగ్గజ నటులు అభిమానులను శోక సంద్రంలో ముంచి దివికేగారు. జాతీయ స్థాయిలోనూ గుర్తింపు పొందిన పలువురు ఈ యేడాది కన్నుమూశారు. వయోధిక కారణాలతో కొందరు, కరోనానంతర సమస్యలతో కొందరు చనిపోయారు.
Nandamuri Balakrishna: ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు మృత్యువాత పడడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. లెజెండరీ నటులు ఒకరి తరువాత ఒకరు మృతి చెందడం ఇండస్ట్రీని కుదిపేస్తోంది.
Chalapathi Rao: ‘ఇండస్ట్రీలో చాలామంది మా నాన్నను ‘బాబాయ్’ అని ముద్దుగా పిలుచుకుంటారు. అందరితో సరదాగా ఉంటూ.. జోక్స్ వేస్తూ మాట్లాడేవాడు. అందుకేనేమో సరదాగా ఎలాంటి నొప్పిలేకుండా ప్రశాంతంగా వెళ్లిపోయారు’ అని చలపతిరావు కుమారుడు రవిబాబు అన్నారు.
Chalapathi Rao: సీనియర్ నటుడు చలపతిరావు గుండెపోటుతో మరణించారు. దీంతో టాలీవుడ్ శోక సంద్రంలో మునిగిపోయింది. కైకాల సత్యనారాయణ కన్నుమూసి రెండు రోజులు గడవకముందే ఇండస్ట్రీ మరో గొప్ప నటుడిని కోల్పోయింది.
NTR: తెలుగు చిత్రపరిశ్రమలో సీనియర్ నటుడు చలపతిరావు తమ్మారెడ్డి(78) కన్నుమూశారు. హైదరాబాదులోని తన తమ్ముడి నివాసంలో తెల్లవారుజామున ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.