ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో ‘ద కశ్మీర్ ఫైల్స్’ చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకుంది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఓ నాలుగైదు వారాల పాటు ఈ మూవీ గురించి పాజిటివ్ గానో, నెగెటివ్ గానూ మాట్లాడని సినిమా వ్యక్తులు �