Mem Famous Trailer:సుమంత్ ప్రభాస్, మణి ఎగుర్ల, మౌర్య చౌదరి ప్రధాన పాత్రలుగా నటిస్తున్న చిత్రం మేము ఫేమస్. ఛాయ్ బిస్కెట్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇక హీరోగా నటించిన సుమంత్ ప్రభాసే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
'రైటర్ పద్మభూషణ్' చిత్రం బృందం బుధవారం మహిళల కోసం ఉచితంగా తమ చిత్రాన్ని ప్రదర్శించబోతోంది. ఇందుకోసం రెండు తెలుగు రాష్ట్రాలలో 38 థియేటర్లను ఎంపిక చేసింది.