Yuzvendra Chahal: భారత సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సందర్భంగా కొత్త స్నేహితురాలితో మైదానంలో సందడి చేసిన చాహల్, ఇప్పుడు ఐపీఎల్ 2025 సీజన్‌కు సిద్ధమవుతూ ప్రాక్టీస్‌ను మొదలెట్టాడు. ఈసారి ఐపీఎల్ వేలంలో పంజాబ్ కింగ్స్ జట్టు చాహల్‌ను భారీ ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఏకంగా రూ.18 కోట్లు భారీగా వెచ్చించి పంజాబ్ ఫ్రాంచైజీ చాహల్‌ను తమ జట్టులోకి తీసుకుంది.…