Yuzvendra Chahal: ఓపెనర్‌గా అవకాశం ఇచ్చి చూడండి.. చాహల్ సంచలన పోస్టు
- మరోసారి వార్తల్లో నిలిచిన యుజ్వేంద్ర చాహల్
- సోషల్ మీడియా ఖాతాలో ఆసక్తికరమైన వీడియో పోస్ట్.
- "రికీ... ఓపెనింగ్‌లో ఏవైనా స్థానాలు ఖాళీగా ఉన్నాయా?" అంటూ రాసుకొచ్చిన చాహల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yuzvendra Chahal: భారత సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సందర్భంగా కొత్త స్నేహితురాలితో మైదానంలో సందడి చేసిన చాహల్, ఇప్పుడు ఐపీఎల్ 2025 సీజన్‌కు సిద్ధమవుతూ ప్రాక్టీస్‌ను మొదలెట్టాడు. ఈసారి ఐపీఎల్ వేలంలో పంజాబ్ కింగ్స్ జట్టు చాహల్‌ను భారీ ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఏకంగా రూ.18 కోట్లు భారీగా వెచ్చించి పంజాబ్ ఫ్రాంచైజీ చాహల్‌ను తమ జట్టులోకి తీసుకుంది. దీనితో, ఈ లెగ్ స్పిన్నర్ పై అభిమానులు భారీగా అసలు పెట్టుకున్నారు అభిమానులు.
Read Also: USA-India Tariffs: అమెరికా ఉత్పత్తులపై భారత్ 150% సుంకాలు.. అభ్యంతరం వ్యక్తం చేసిన వైట్ హౌస్
Also Read
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
- Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
- Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
ఇకపోతే, చాహల్ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఆసక్తికరమైన వీడియోను పోస్ట్ చేశాడు. ఇందులో పంజాబ్ జట్టు ప్రధాన కోచ్ రికీ పాంటింగ్‌కు ఓ సందేశం పంపాడు. “రికీ… ఓపెనింగ్‌లో ఏవైనా స్థానాలు ఖాళీగా ఉన్నాయా?” అంటూ ఓ వీడియోను జత చేసి పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. అతను పోస్ట్ప చేసిన వీడియోలో ప్రాక్టీస్‌కు వెళ్లే క్రమంలో చాహల్ తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ, ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా తనను పరిగణించాలంటూ పాంటింగ్‌ను అడిగాడు.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో భారతదేశానికి చెందిన మూడు కీలక ఆటగాళ్లను తమ జట్టులోకి తీసుకోవాలని అనుకున్నట్లు పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ వెల్లడించాడు. మెగా వేలంలో నేను ముగ్గురు ప్రధాన ఆటగాళ్లను మా జట్టులోకి తీసుకోవాలని బలంగా అనుకున్నని.. అర్ష్‌దీప్ సింగ్‌ను గత నాలుగేళ్లుగా మా జట్టులో ఉన్నాడని, శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడం మా కోసం ప్రధాన లక్ష్యంచేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఇక మూడో కీలక ఆటగాడు చాహల్. ఈ ముగ్గురితో జట్టు మరింత బలంగా ఉంటుందని పాంటింగ్ పేర్కొన్నాడు.
Ricky ponting ,got an opening slot to spare? 😉
I'm all set! 😎#PunjabKings pic.twitter.com/JhcVDdhAWQ
— Yuzvendra Chahal (@yuzi_chahal) March 11, 2025
మొత్తానికి ఇప్పటివరకు చాహల్ భారత జట్టుకు స్పిన్నర్‌గా సేవలు అందిస్తున్నాడు. కానీ, ఈసారి ఐపీఎల్‌లో కొత్త పాత్రలో కనిపించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, నిజంగా పంజాబ్ జట్టు ఓపెనర్‌గా అవకాశం ఇస్తుందా? లేక ఇది కేవలం సరదా వ్యాఖ్య మాత్రమేనా అనేది చూడాలి.
తాజావార్తలు
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
-
TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
-
Red Magic 12 Pro+: 8,400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+.. RGB లిక్విడ్ కూలింగ్‌తో కొత్త గేమింగ్ ఫోన్!
-
IND vs WI 2nd T20: నేడు భారత్, వెస్టిండీస్ రెండో టీ20.. పిచ్ రిపోర్ట్, వాతావరణం, ప్లేయింగ్ 11 ఇదే!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!