Cash Limit at Home : దేశంలో డిజిటల్ లావాదేవీలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఇంట్లో నగదు ఉంచడం కూడా తగ్గించేశారు. కానీ ఎమర్జెన్సీ వస్తే ప్రజలకు హఠాత్తుగా నగదు అవసరం అవుతుంది.
Cash Limit at home: ప్రస్తుతం దేశంలో డిజిటల్ లావాదేవీల ట్రెండ్ పెరిగిపోయింది. చిన్న షాపు మొదలుకుని బడా షోరూంల వరకు డిజిటల్ లావాదేవీలను నిర్వహిస్తున్నాయి.