Heart Attack: ఇటీవల కాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరుగుతోంది. కొన్నాళ్ల క్రితం కేవలం వయసు పైబడిన వారికి మాత్రమే గుండెపోటు వస్తుందని అంతా అనుకునే వాళ్లం. కానీ ఇప్పడు స్కూల్ పిల్లల నుంచి టీనేజ్ వయసు వారికి, 30 ఏళ్ల లోపువారు కూడా గుండె పోటుకు గురై ప్రాణాలు వదులుతున్నారు. అంతవరకు సంతోషంగా పెళ్లిలోనో, ఇతర శుభకార్యాల్లో నవ్వుతూ డ్యాన్సులు చేస్తున్న వారు హఠాత్తుగా హార్ట్ ఎటాక్ కారణంగా విగతజీవులవుతున్నారు.
కొవిడ్ తర్వాత యువకుల్లో గుండె ఆగిపోవడం వల్ల ఆకస్మిక మరణాలు నమోదయ్యాయి. అయితే కారణాన్ని నిర్ధారించడానికి తగిన ఆధారాలు అందుబాటులో లేవని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్య ఈరోజు పార్లమెంటుకు తెలిపారు.
బాలీవుడ్ నటి కిమ్ కర్దాషియాన్ లాగా కనిపించే మోడల్ క్రిస్టినా ఆష్టన్ ప్రపంచానికి వీడ్కోలు పలికింది. 34 సంవత్సరాల వయస్సులో ఆమె మరణించింది. కిమ్ కర్దాషియాన్ హాలీవుడ్ నటి. ఆమె అందానికి జనాలు పిచ్చెక్కిస్తున్నారు. ఆయనలా కనిపించాలని చాలా మంది ఆశపడుతుంటారు.
Shocking : కొన్ని నెలలుగా గుండెపోటుకు సంబంధించిన షాకింగ్ ఘటనలు భారీగా వెలుగు చూస్తున్నాయి. పెళ్లి సమయంలో కళ్యాణ మండపంలో గుండెపోటుతో కొందరు, క్రికెట్ ఆడుతూ కొందరు చనిపోతున్నారు.
కర్ణాటక కాంగ్రెస్‌లో విషాదం నెలకొంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ ఆర్ ద్రువనారాయణ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 61 సంవత్సరాలు.
RTC Bus Conductor: వికారాబాద్ జిల్లా తాండూర్ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సంతోష్ కుమార్(38 ) నిన్న రాత్రి తాండూర్ నుంచి బాషీరాబాద్ మండలం క్యాద్గిరా గ్రామానికి వెళ్లే బస్సులో విధి నిర్వహణలో ఉన్న సమయంలోనే కన్నుమూశారు.. గుండెపోటు రావడంతో బస్సులోనే స్పృహ తప్పి పడిపోయిన ఆయన్ని.. గమనించిన ప్రయాణికులు, బస్సు డ్రైవర్ అదే ఆర్టీసీ బస్సులో అతని చికిత్స నిమిత్తం తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. అయితే, కండక్టర్‌ని పరిశీలించిన వైద్యులు అతను అప్పటికే…
ఇటీవల చిన్నా పెద్దా లేకుండా గుండె సంబంధ వ్యాధులతో జనాలు హఠాత్తుగా ప్రాణాలు కోల్పోతున్నారు. బాస్కెట్‌బాల్ ఆడుతూనే ఓ పాఠశాల విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటన అగ్రరాజ్యమైన అమెరికాలో చోటుచేసుకుంది.
Viral Video: గ్రామాల్లో పెద్దలు అప్పట్లో ఓ సామేత చెప్పేవారటల.. వర్షం ఎప్పుడు వచ్చేది తెలియదు.. ప్రాణం ఎప్పుడు పోయేది తెలియదు.. అయితే.. ఆధునిక సమాజంలో టెక్నాలజీ ఎంతో పెరిగింది.. వర్షం ఎప్పుడు వస్తుంది.. ఏ ప్రాంతంలో ఎంత సమయం కురుస్తుంది అనేది ముందే పసిగడుతున్నారు.. ఇక, ఆరోగ్య సమస్యలను కూడా గుర్తించి.. సదరు వ్యక్తిఎంత కాలం జీవిస్తారు అనేది కూడా ముందే చెబుతున్నారు.. కానీ, కొందరు సరదాగా గడుపుతూ.. డ్యాన్స్‌లు వేస్తూ.. పాటలు పాడుతూ.. ఇంకా…