త్వరపడండి… మరో 4 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మీ వెహికల్‌పై పెండింగ్ చలాన్ డిస్కౌంట్‌తో చెల్లించారా ?? ఎందుకంటే ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన గడువు ముగిశాక ఒకవేళ పెండింగ్ చలాన్ ఉన్నాయే అనుకోండి ఇక చర్యల విషయంలో తగ్గేదేలే అంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. తెలంగాణ ప్రజలపై పెండింగ్ చలాన్ వాహనదారులపై ఆర్థిక భారం తగ్గించడానికి భారీ డిస్కౌంట్ల ను ప్రకటించింది తెలంగాణ పోలీస్ శాఖ. మీరు ఊళ్లో లేకపోయినా సరే..ఆన్‌లైన్లో అయినా పెండింగ్ చలానాలు చెల్లించమంటున్నారు…
హైదరాబాద్‌లో బైక్, కార్లపై ఉన్న ట్రాఫిక్ చలాన్లు చెల్లించకుండా ఎంతో మంది సతమతమవుతున్నారు. దీంతో ట్రాఫిక్ చలాన్‌లు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు త్వరలో తీపికబురు చెప్పనున్నారు. హైదరాబాద్‌లో చాలా రోజులుగా ఎంతో మంది వారి వాహనాలపై ఉన్న చలాన్లను చెల్లించకుండా ఉండడంతో భారీగా చలాన్లు అలాగే ఉండిపోయాయి. దీంతో పెండింగ్‌లో ఉన్న చలాన్లు చెల్లించేందుకు రాయితీ ఇవ్వాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే చలాన్లపై ఎంత రాయితీ ఇవ్వలన్నదానిపై పోలీస్ ఉన్నతాధికారులు…
సినీహీరో నిఖిల్‌కు చెందిన రేంజ్ రోవర్ కారుకు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో నంబర్ ప్లేట్ లేకుండా కారు కనిపించింది. దీంతో వాహనం నడుపుతున్న వ్యక్తిని వివరాలు కోరగా.. సినీ నటుడు నిఖిల్‌కు చెందిన కారు అని పోలీసులకు తెలిపారు. అయితే, నిబంధనల ఉల్లంఘన సమయంలో నటుడు నిఖిల్ కారులో లేరని పోలీసులు ధ్రువీకరించారు.