Houses are not sold : కెనడాలో విదేశీయులు ఇళ్లను కొనుగోలు చేయడంపై విధించిన నిషేధం ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ నిషేధం రెండేళ్ల పాటు కొనసాగనుంది.
మంచు తుఫాన్ ధాటికి అమెరికా అల్లకల్లోలం అవుతోంది. అమెరికాతో పాటు కెనడా కూడా మంచు తుపాన్ ధాటికి వణుకుతోంది. విపరీతమైన చల్లగాలులు వీస్తున్నాయి. ఈ శీతల గాలుల ప్రభావంతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు.
Family Members Of Indian Workers Now Eligible To Work In Canada: తీవ్ర కార్మికులు, ఉద్యోగుల కొరతతో ఇబ్బందులు పడుతున్న కెనడా.. ఈ సమస్యలను అధిగమించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కొత్తగా విదేశీయులకు శుభవార్త చెప్పింది. ముఖ్యంగా కెనడా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న భారతీయులకు ఇది గుడ్ న్యూసే. ముఖ్యంగా భారతీయ నిపుణులకు ఇది ప్రయోజనం చేకూర్చనుంది. వచ్చే ఏడాది నుంచి తాత్కాలిక వర్క్ పర్మిట్ తో కెనడాలో ఉద్యోగం చేసుకునే అవకాశాన్ని కల్పించింది. కెనడా…
కెనడాలో భారతీయ సంతతికి చెందిన యువకుడు కత్తితో పొడిచి హత్యగావించబడ్డాడు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని హైస్కూల్ పార్కింగ్ స్థలంలో 18 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన యువకుడిని మరో యువకుడు కత్తితో పొడిచి చంపాడని పోలీసులు తెలిపారు.
Rambha Accident: సీనియర్ హీరోయిన్ రంభ ఫ్యామిలీ కారు ప్రమాదానికి గురైంది. కెనడాలోని టొరంటోలో స్కూల్ నుంచి పిల్లలను తీసుకొస్తుండగా రంభ ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రంభతో పాటు ఆమె కూతురు సాషాకు గాయాలయ్యాయి. సాషా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది. రంభకు మాత్రం స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. కాగా తాను ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నానని.. తన కూతురు త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలంటూ రంభ సోషల్ మీడియాలో అభిమానులను…
శుక్రవారం భారీ వర్షం, గాలులతో ఫియోనా తుఫాను అట్లాంటిక్ ద్వీపమైన బెర్ముడాను ముంచెత్తింది. ఇది తూర్పు కెనడా వైపు పయనించింది. ఇది కెనడియన్ చరిత్రలో అత్యంత తీవ్రమైన తుఫానులలో ఒకటిగా మారే ప్రమాదం ఉంది
Pakistani diplomat meeting with Sikh separatists: పాకిస్తాన్ తన తీరును మార్చుకోవడం లేదు. భారతదేశాన్ని ఇరుకున పెట్టే ప్రతీ విషయంలో భాగమవుతోంది. కెనడా కేంద్రంగా సిక్కు వేర్పాటువాదులు సిక్క రిఫరెండం ఏర్పాటు చేసిన రోజునే.. పాకిస్తాన్ అధికారులు పలువురు వేర్పాటువాద నేతలతో రహస్య సమావేశాలు నిర్వహించారు. కెనడాలోని కాన్సుల్ జనరల్ జన్బాజ్ ఖాన్ వాంకోవర్ నగరంలోని సర్రేలోని రెండు ఖలిస్తానీ అనుకూల గురుద్వారాలను సందర్శించారు. పాకిస్తాన్ వరద సహాయం కోసం విరాళాలు పంపినందుకు ధన్యవాదాలు తెలిపారు.…
India Seeks Action On Khalistan Referendum: కెనడాలో రాడికల్ వ్యక్తులు కొంతమంది చేపడుతున్న ‘‘ ఖలిస్తాన్ రెఫరెండం’’పై భారత్ సీరియస్ అయింది. గురువారం నాడు ఈ అంశంపై చర్యలు తీసుకోవాల్సిందిగా కెనడాను కోరింది. స్నేహపూర్వక దేశమైన కెనడాలో ఇలాంటి రాజకీయ ప్రేరేపిత కార్యకలాపాలను అనుమతించడంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. దౌత్యమార్గాల్లో కెనడా అధికారులకు ఈ విషయాన్ని భారత్ తెలిపిందని.. ఈ విషయంలో కెనడాపై ఒత్తడి తెస్తూనే ఉంటామని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్…
కెనడాలోని బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ ఆలయ గోడలపై గుర్తు తెలియని దుండగులు భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కెనడాలోని భారత హైకమిషన్ ఈ సంఘటనను ఖండించింది.