Indian-Origin Teen: కెనడాలో భారతీయ సంతతికి చెందిన యువకుడి దారుణ హత్య.. నిందితుడు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian-Origin Teen: కెనడాలో భారతీయ సంతతికి చెందిన యువకుడు కత్తితో పొడిచి హత్యగావించబడ్డాడు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని హైస్కూల్ పార్కింగ్ స్థలంలో 18 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన యువకుడిని మరో యువకుడు కత్తితో పొడిచి చంపాడని పోలీసులు తెలిపారు. బాధితుడు మెహక్‌ప్రీత్ సేథీగా గుర్తించారు. వీరిద్దరి మధ్య జరిగిన గొడవలో 17 ఏళ్ల యువకుడు మంగళవారం సర్రేలోని తమనావిస్ సెకండరీ స్కూల్ పార్కింగ్ స్థలంలో కత్తిపోట్లకు గురయ్యాడని వాంకోవర్ సన్ వార్తాపత్రిక నివేదించింది. పార్కింగ్ స్థలంలో గొడవ జరిగిందని, అయితే బాధితుడు పాఠశాల విద్యార్థి కాదని పాఠశాల ప్రిన్సిపాల్ మంగళవారం ధృవీకరించారు.
Shraddha Walkar Case: 5 కత్తులతో శ్రద్ధా బాడీ ముక్కలు.. స్వాధీనం చేసుకున్న పోలీసులు
Also Read
- AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
- Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
- OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
- Story Board: ఇప్పుడు ధనుష్.. నిన్న విజయ్.. సినిమా వాళ్లు లేకుండా తమిళ రాజకీయం నడవదా..?
17 ఏళ్ల నిందితుడిని పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు నిమిషాల వ్యవధిలో వచ్చి వెంటనే ప్రాణాలను రక్షించే చర్యలు ప్రారంభించారు. 18 ఏళ్ల బాధితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ ప్రాణాలు కోల్పోయాడు. ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (IHIT) ఘోరమైన పోరాటాన్ని చూసిన పాఠశాల విద్యార్థులు తమ వద్ద ఉన్న ఏదైనా సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని చెప్పారు.
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!