Rambha Family Car Accident: హీరోయిన్ రంభ ఫ్యామిలీకి యాక్సిడెంట్.. పిల్లలతో వెళ్తుండగా ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rambha Accident: సీనియర్ హీరోయిన్ రంభ ఫ్యామిలీ కారు ప్రమాదానికి గురైంది. కెనడాలోని టొరంటోలో స్కూల్ నుంచి పిల్లలను తీసుకొస్తుండగా రంభ ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రంభతో పాటు ఆమె కూతురు సాషాకు గాయాలయ్యాయి. సాషా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది. రంభకు మాత్రం స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. కాగా తాను ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నానని.. తన కూతురు త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలంటూ రంభ సోషల్ మీడియాలో అభిమానులను విజ్ఞప్తి చేసింది. ‘మాకు ఈ రోజు టైం ఏం బాగాలేదు.. బ్యాడ్ టైం బ్యాడ్ డేస్.. ఈ సమయంలో మీ ప్రార్థనలు మాకెంతో ముఖ్యమైనవి’ అంటూ రంభ వేడుకుంది.
Read Also: కంచె దాటుతున్న అందాలు.. అఖండ హీరోయిన్ ఫోటోస్ వైరల్
Also Read
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
- Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
- YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
- Jr NTR Fan: ఎన్టీఆర్ ను కలిసి ముద్దాడిన ఫ్యాన్
ఈ ప్రమాదం విషయం తెలుసుకున్న పలువురు సెలబ్రిటీలు రంభ ఫ్యామిలీకి అండగా నిలబడుతూ భరోసా ఇస్తున్నారు. ఓరి దేవుడా.. జాగ్రత్తగా ఉండుమా.. మీ కోసం నేను ప్రార్థిస్తాను అని స్నేహ చెప్పుకొచ్చింది. ఓ.. మీరేం బాధపడకండి.. పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.. మీకోసం నేను ప్రార్థిస్తాను అని పాయల్ రాజ్‌పుత్ పేర్కొంది. కాగా హీరోయిన్ రంభ పెళ్లి చేసుకుని తన జీవితాన్ని ఆనందంగా కెనడాలో గడుపుతోంది. ఈ నేపథ్యంలో ఆమె ఫ్యామిలీకి యాక్సిడెంట్ కావడం ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీలో కలకలం రేపింది. గతంలో తెలుగులో అగ్ర హీరోలందరితోనూ రంభ నటించింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునతో ఆడిపాడింది.

తాజావార్తలు
-
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
-
Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!