డయాబెటిస్ ఉన్నవారు స్వీట్ పోటాటో (చిలకడదుంప) తినవచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఈ విషయంలో నిపుణులు ఏమంటున్నారంటే—చిలకడదుంపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) తక్కువగా ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా నియంత్రణలో ఉంటాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారు కూడా పరిమితంగా చిలకడదుంపలను ఆహారంలో చేర్చుకోవచ్చని నిపుణుల సూచన. మధుమేహ రోగులు ఆహారపు అలవాట్ల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. తినే ఆహారమే రక్తంలో…