CNAP India: ఇకపై దేశంలో ఫోన్ నంబర్ సేవ్ చేయాల్సిన రోజులు పోయాయి. ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్‌లో ఇప్పటికే ఒక మ్యాజిక్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అదే కాలర్-ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (Caller Name Presentation – CNAP). భారతదేశంలో అన్ని కాల్స్‌కు KYC-ధృవీకరించిన పేర్లను కేంద్రం దేశవ్యాప్తంగా అమలులోకి తీసుకొచ్చింది. ఈ వ్యవస్థ ద్వారా టెలికాం ఆపరేటర్లు భారతీయ మొబైల్ నంబర్‌లను ఉపయోగించే ప్రతి కాలర్ యొక్క ధృవీకరించిన పేరును వినియోగదారులకు చూపించాల్సి ఉంటుంది. దీనిని…
TRAI: భారత టెలికమ్యూనికేషన్ రంగంలో ఒక కీలక మార్పు రాబోతోంది. ఇకపై కాల్ వచ్చే సమయంలో నంబర్‌తో పాటు కాలర్ పేరు కూడా కచ్చితంగా కనిపించేలా ట్రాయ్ (TRAI) CNAP సేవకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్పామ్ కాల్స్‌ను అరికట్టే దిశగా కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ (CNAP) సేవను డీఫాల్ట్ ఫీచర్‌గా ప్రవేశపెట్టాలని ట్రాయ్ అంగీకరించింది. అక్టోబర్ 28న విడుదలైన ఈ నిర్ణయం ప్రకారం ఇకపై కాల్ చేసిన వారి పేరు నంబర్‌తో పాటు రిసీవ్ చేసుకొనే…