Home
California
California News
-
Court Shocked To School: ముఖాలు నల్లగా ఉన్నాయంటూ విద్యార్థులను బహిష్కరణ చేసిన స్కూలు యాజమాన్యం..
బ్లాక్ మాస్క్‌లు ధరించి ఫొటోలు దిగినందుకు ఇద్దరు విద్యార్థులను పాఠశాల నుంచి బహిష్కరించిన ఉదంతం హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరు విద్యార్థులు తమ స్నేహితుడి కోసం మాస్క్‌లు ధరించినందుకు పాఠశాల నుండి బహిష్కరించబడ్డారు. ఇందుకు సంబంధించిన జరిగిన కేసులో ప్రతి విద్యార్థికి 8.2 కోట్ల రూపాయలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ముందుగా ఈ విషయంపై ఇద్దరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కాలిఫోర్నియాలోని సెయింట్ ఫ్రాన్సిస్ ఉన్నత పాఠశాలపై దావా వేశారు. 2017లో, యువకులు మొటిమల చికిత్సకు మాస్క్‌లను… -
Gun Fire : కాలిఫోర్నియాలో కాల్పులు.. ఏడుగురికి గాయాలు.. నలుగురి పరిస్థితి విషమం
Gun Fire : కాలిఫోర్నియాలోని లాంగ్ బీచ్‌లో కాల్పులు జరిగాయి. ఘటనతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ప్రస్తుతం పోలీసులు నిందితుల కోసం వెతుకుతున్నారు. -
Goldy Brar : అంతా తూచ్.. సిద్ధూ మూసేవాలా హంతకుడు.. గోల్డీ బ్రార్ బతికే ఉన్నాడు
Goldy Brar : పంజాబ్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ బతికే ఉన్నాడు. ఆయన మరణ వార్త బుధవారం మీడియాలో వచ్చింది. తదనంతరం కాలిఫోర్నియాలోని ఫ్రెస్నో పోలీస్ డిపార్ట్మెంట్ దీనిని ఖండించింది. -
Earthquake: లాస్ ఏంజిల్స్‌లో భూకంపం.. రెక్టర్ స్కేల్‌పై 4.3గా నమోదు
అమెరికాను భూకంపం వణికించింది. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ ప్రాంతంలో బుధవారం భూకంపం సంభవించింది. రికర్ట్ స్కేల్ భూకంప తీవ్రత 4.3గా నమోదైంది. -
Gangster Goldy Brar: సిద్ధూమూసేవాలా హత్య సూత్రధారి, గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ హతం.?
Gangster Goldy Brar: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మసేవాలా హత్య కేసులో కీలక సూత్రధారిగా ఉన్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. -
USA: అమెరికాలో మళ్లీ కాల్పులు.. నలుగురు మృతి
అగ్రరాజ్యం అమెరికాలో (America) మరోసారి కాల్పులు కలకలం రేపుతున్నాయి. కాలిఫోర్నియాలో (California) పబ్లిక్‌గా (Outdor party) జరుపుకుంటున్న వేడుకపై గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. -
US Road Accident: కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
అమెరికాలోని సెంట్రల్ కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ ఓ వ్యాను లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. -
California: కాలిఫోర్నియాలో తుఫాన్ బీభత్సం.. ఇబ్బందుల్లో ప్రజలు
కాలిఫోర్నియాను (California) ఓ భారీ తుఫాన్ అతలాకుతలం చేసింది. భారీ వర్షాలు కురవడంతో పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి. దీంతో రహదారులు జలమయం కావడంతో పాటు ఇళ్లన్నీ నీట మునిగాయి. బురద ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయటకు రాని లేని పరిస్థితులు దాపురించాయి. మరోవైపు అధికారులు సహాయచర్యలు చేపట్టారు. రోడ్లపై పేరుకు పోయిన రాళ్లను, చెట్లను జేసీబీలతో తొలగిస్తున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో తీరప్రాంతాలన్నీ దాదాపుగా వరదల్లో చిక్కుకున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో తీవ్రమైన… -
California: కాలిఫోర్నియాలో పిల్లలతో సహా భారతీయ కుటుంబం మృతి.. హత్య-ఆత్మహత్యగా పోలీసుల అనునమానం
California: అమెరికా కాలిఫోర్నియాలో దారుణం చోటు చేసుకుంది. భారతీయ దంపతులు, తమ ఇద్దరు పిల్లలతో కలిసి మరణించారు. 2 మిలియన్ డాలర్ల విలువైన ఇంటిలో విగతజీవులుగా కనిపించారు. మరణించిన వ్యక్తుల్ని ఆనంద్ సుజిత్ హెన్రీ, 42, అతని భార్య అలిస్ ప్రియాంక, 40, మరియు వారి 4 సంవత్సరాల కవల పిల్లలు నోహ్ మరియు నీతాన్‌లుగా గుర్తించారు. ఈ ఘటనను హత్య-ఆత్మహత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. మరణించిన వ్యక్తులపై తుపాకీ గాయాలు కనిపించాయి. -
California Rainstorm: కాలిఫోర్నియాలో రికార్డు వర్షపాతం.. ముగ్గురు మృతి!
3 killed in California due to Rainstorm: అమెరికాలోని కాలిఫోర్నియాను శక్తివంతమైన తుఫాను ముంచెత్తింది. తుపాను కారణంగా కాలిఫోర్నియా రాష్ట్రంలో కుంభవృష్టి కురిసింది. భారీ స్థాయిలో వరదలకు తోడు బలమైన గాలులు కూడా వీస్తున్నాయి. రికార్డు స్థాయిలో వర్షం కురవడంతో విద్యుత్తుకు అంతరాయం ఏర్పడింది. చాలా చోట్ల వీధుల్లోకి బురద కొట్టుకొచ్చింది. చెట్లు కూలిపోవడంతో ముగ్గురు మరణించారు. మంగళవారం కూడా భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు కొనసాగుతాయని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. 130 చోట్ల నుంచి…
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!