Earthquake: లాస్ ఏంజిల్స్‌లో భూకంపం.. రెక్టర్ స్కేల్‌పై 4.3గా నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాను భూకంపం వణికించింది. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ ప్రాంతంలో బుధవారం భూకంపం సంభవించింది. రికర్ట్ స్కేల్ భూకంప తీవ్రత 4.3గా నమోదైంది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం బుధవారం మధ్యాహ్నం ఆరెంజ్ కౌంటీలో భూకంప సంభవించిందని పేర్కొంది. పెద్దగా నష్టం జరగలేనట్లుగా తెలుస్తోంది. కాకపోతే భూప్రకంపనలకు మాత్రం భవనాలు కుదుపులకు గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. మరోవైపు అధికారులు ప్రమాద నష్టంపై అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Delhi High Court : రూ.5 లక్షల కోట్ల విలువైన హెరాయిన్ మాయం.. కేంద్రానికి హైకోర్టు అక్షింతలు
Also Read
ఇక భూప్రకంపనలకు ప్రజలు భయాందోళనకు గురై ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. పలు ప్రాంతాల్లో జనాలు ఈ పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. ప్రిలిమినరీ రికార్డుల ప్రకారం రెక్టర్ స్కేల్‌పై 4.1గా తీవ్రతను నమోదు చేశాయి. అనంతరం మరో రెండు పాయింట్లు పెరిగి మొత్తం 4.3గా నమోదైంది. భూకంపం కేంద్రం శాంటా అనా పర్వతాలలో గుర్తించారు. నైరుతి దిశలో 5.6 మైళ్ల దూరంలో ఈ భూకంపం సంభవించినట్లుగా అధికారులు కనుగొన్నారు.
ఇది కూడా చదవండి: T20 World Cup 2024: ప్రపంచకప్ జట్టును ప్రకటించని పాకిస్థాన్.. కారణం ఏంటంటే?
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!