ఏదేమైనా, అప్పుడప్పుడు పరిస్థితులు కొన్ని హాస్యభరితంగా మారుతుంటాయి. బెంగళూరులోని ఒక మహిళ అర్థరాత్రి కేక్ ఆర్డర్ సంబంధించి తన అనుభవాన్ని పంచుకుంది. ఒక సూచనతో కేక్ ఎలా ఆర్డర్ చేసిందో ఆమె వివరించింది. అందులో “దయచేసి పుట్టినరోజు శుభాకాంక్షలు స్టిక్ తో పంపండి”. అయితే కంపెనీ వారు కేక్ మీదకు పుట్టినరోజు శుభాకాంక్షలు స్టిక్ పంపడం బదులుగా., బేకరీ వారు కేక్ మీద నేరుగా “హ్యాపీ బర్త్ డే స్టిక్” అనే పదాలను రాసి పంపారు. ఈ…
Food Poisoning: పంజాబ్‌లో విషాదం చోటు చేసుకుంది. పుట్టిన రోజు సందర్భంగా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన కేక్ తిని 10 ఏళ్ల బాలిక మరణించింది. ఈ ఘటన గత వారం జరిగింది.
మన శరీరానికి మంచి కొలెస్ట్రాల్ చాలా ముఖ్యం ఎందుకంటే ఇది ఆరోగ్యకరమైన కణాలను నిర్మిస్తుంది. కానీ చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే, అధిక BP, గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి మరియు ట్రిపుల్ నాళాల వ్యాధి వంటి అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అటువంటి పరిస్థితిలో, మీరు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవాలనుకుంటే, మీరు వెంటనే కొన్ని విషయాలకు దూరంగా ఉండాలి మీరు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించాలనుకుంటే , మీరు ట్రాన్స్ ఫ్యాట్ కలిగి…
MS Dhoni fooled Yogi Babu at LGM Trailer Launch: క్రికెట్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మరో కొత్త ఇన్నింగ్స్ ఆరంభించిన విషయం తెలిసిందే. ధోనీ, ఆయన భార్య సాక్షి నిర్మాతలుగా మారారు. ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ సంస్థలో ‘ఎల్‌జీఎం’ (లెట్స్ గెట్ మ్యారీడ్) అనే చిత్రం కోలీవుడ్‌లో తెరకెక్కుతోంది. ఫీల్ గుడ్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాకు రమేష్ తమిళ మణి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ…
Relationship: సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఏదో ఒక అంశం వైరల్ అవుతోంది. ఇది చూసి మనం కొన్నిసార్లు కడుపుబ్బా నవ్వుకుంటాం.. మరికొన్ని కొన్నిసార్లు తెలియకుండానే ఏడ్చేస్తుంటాం.
మాములుగా కేకు ధరలు అందులో వినియోగించే పదార్ధాలను బట్టి ఉంటుంది. ఎంత ఖరీదుపెట్టి కొనుగోలు చేసినా రెండు మూడు రోజులకు మించి ఉండదు. కానీ, ఆ కేకు 40 ఏళ్ల క్రితం నాటిది. పైగా రాజకుటుంబం పెళ్లి సమయంలో కట్ చేసిన కేకు కావడంతో వేలంలో భారీ ధరకు అమ్ముడు పోయింది. 1981 జులై 29 వ తేదీన బ్రిటన్ యువరాజు చార్లెస్-డయానాలు పెళ్లిజరిగిన రోజు. ఆ రోజున ఈ కేకును కట్ చేసి అందరికి పంచారు.…