Home
Business Special Stories
Business Special Stories News
-
Special Story on Walmart and Ikea: వారెవ్వా.. వాల్‌మార్ట్! వహ్వా.. ఐకియా!!
Special Story on Walmart and Ikea: రిటైల్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన కంపెనీలు వాల్‌మార్ట్ మరియు ఐకియా. ఈ రెండు సంస్థలు ఇండియాలో మొండిగా ముందుకెళుతున్నాయి. భారీగా నష్టాలొస్తున్నా భరిస్తామంటున్నాయి. బిజినెస్‌ని కంటిన్యూ చేయాలనే నిర్ణయించుకున్నాయి. వాటి పట్టుదలకు తగ్గట్లే సేల్స్ పెరుగుతున్నాయి. కానీ.. లాభాల్లోకి రాలేకపోతున్నాయి. గతేడాది కాలంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇవి అనుసరిస్తున్న వ్యాపార వ్యూహంపై మరిన్ని వివరాలు.. -
Special Story on SUVs Sales: ఈ కారు దారి.. ఇప్పటివరకు రహదారి. ఇక ముందు మరి?
Special Story on SUVs Sales: వినాయకచవితి.. రక్షాబంధన్.. దసరా.. దీపావళి.. నవరాత్రి.. కార్తీక మాసం.. ఈ పండగ సీజన్లో ఎస్యూవీ కార్లు హాట్‌కేకుల్లా సేల్ అయ్యాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ మరియు మిడ్ సైజ్ వాహనాల విక్రయాలు జోరుగా సాగాయని వార్తలు వస్తున్నాయి. ఎంట్రీ లెవల్ కార్ల అమ్మకాలకు సైతం భారీ గిరాకీ నెలకొందని డేటా వెల్లడిస్తోంది. అన్ని కార్ల కంపెనీలకు కూడా బిజినెస్ హ్యాపీగా జరిగినట్లు దీన్నిబట్టి తెలిసిపోతోంది. -
Special Story on Netflix vs Disney: ఓటీటీ పోటీ.. ఓడేదెవరు? గెలిచేదెవరు?
Special Story on Netflix vs Disney: ప్రపంచవ్యాప్తంగా వీడియో స్ట్రీమింగ్ సెగ్మెంట్లో ఇప్పుడు రెండు ప్లాట్‌ఫామ్‌ల మధ్య నువ్వానేనా అనే రేంజ్లో పోటీ నెలకొంది. ఇందులో ఒకటి నెట్‌ఫ్లిక్స్ కాగా రెండోది డిస్నీ. ఈ రెండింటిలో నెట్‌ఫ్లిక్స్ చాలా సీనియర్. డిస్నీ బాగా జూనియర్. అయితే.. మార్కెట్లోకి ఎప్పుడు వచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ముఖ్యమని డిస్నీ అంటుంటే.. నెట్‌ఫ్లిక్స్ మాత్రం తన ఫ్యూచర్ ప్లాన్లు తనకు ఉన్నాయని ధీమాగా చెబుతోంది. ఇంతకీ… -
Satya Nadella: ఆసక్తికరంగా ఉన్న లేటెస్ట్ మైక్రోసాఫ్ట్ ‘లెటర్’
Satya Nadella: ప్రపంచంలోని అతి పెద్ద ఐటీ కంపెనీల్లో మైక్రోసాఫ్ట్ ఒకటి. దానికి తెలుగు సీఈఓ అయిన సత్య నాదెళ్ల లేటెస్టుగా సంస్థ ఉద్యోగులను, ఇన్వెస్టర్లను, కస్టమర్లను, పార్ట్నర్లను ఉద్దేశించి ఒక లెటర్ రాశారు. మైక్రోసాఫ్ట్ యాన్యువల్ రిపోర్ట్-2022లో పబ్లిష్ అయిన ఆ లేఖలో సత్య నాదెళ్ల పేర్కొన్న ఓ విషయం ఆసక్తికరంగా ఉంది. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ఏకైక పరిష్కారం డిజిటల్ టెక్నాలజీయే అని సత్య నాదెళ్ల చెప్పారు. -
Special Story on India’s Natural Gas Needs: ఇండియాలో గ్యాస్ కొరత.. ఇప్పట్లో పరిష్కారమయ్యేనా?
Special Story on India’s Natural Gas Needs: రోజురోజుకీ పెరుగుతున్న సహజ వాయువు ధరలను మోయలేక యూరప్ దేశాల వెన్ను విరుగుతోంది. అలాగే.. ఈమధ్య కాలంలో రష్యా నుంచి దిగుమతులు తగ్గటంతో ఇండియా కూడా లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్‌ను అధిక రేట్లకు కొనాల్సి వచ్చింది. ఈ సమస్యకు మన దగ్గర రెండు పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఒకటి.. తక్కువ రేటుకి గ్యాస్ దొరికేలా చూసుకోవటం; రెండు.. దేశీయంగా ఉత్పత్తిని పెంచటం. కానీ.. ఈ రెండూ అనుకున్నంత… -
Special Story on Indian Digital Currency: మన రూపాయి మరో రూపంలో. ప్రత్యేక కథనం..
Special Story on Indian Digital Currency: మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల దేశవ్యాప్తంగా 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ప్రారంభించారు. అంతకుముందు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ‘‘సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ’’పై కాన్సెప్ట్ నోట్‌ను విడుదల చేసింది. దీంతో ఇప్పుడు ఈ కొత్త డిజిటల్ కరెన్సీ ఆసక్తికరమైన చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. -
Special Story on Shiv Nadar: దైవం.. మానవ రూపంలో. దానం.. నాడార్ చేతల్లో..
Special Story on Shiv Nadar: దానం.. మనిషికి ఉండాల్సిన ఓ మంచి లక్షణం. కుడి చేతితో చేసే దానం ఎడమ చేతికి తెలియకూడదంటారు. కానీ ఆయన రెండు చేతులా చేస్తుంటారు. రోజుకి 3 కోట్ల రూపాయలు సమాజానికిస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు. సంపదను పంచిపెట్టడంలో తనకుతానే సాటని నిరూపించుకుంటున్నారు. ఈ విషయంలో ఇప్పటికే పలుమార్లు నంబర్-1గా నిలిచారు. మరోసారి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నారు. -
IT Employees: మరిన్ని రోజులు ఉండం.. మళ్లీ ఇటువైపు రాం.
IT Employees: వచ్చే మూడేళ్లలో ఏకంగా 22 లక్షల మంది ఐటీ ప్రొఫెషనల్స్ జాబులు వదులుకోనున్నారని ఓ రిపోర్ట్ వెల్లడించింది. దీన్నిబట్టి మన దేశంలోని ఐటీ-బీపీఎం రంగంలో ఉద్యోగ క్షీణత ఏ రేంజులో ఉండనుందో అర్థంచేసుకోవచ్చు. దీంతోపాటు.. 57 శాతం మంది ఐటీ నిపుణులు మళ్లీ ఈ సర్వీసుల సెక్టారులోకి రావాలనుకోవట్లేదని కూడా ఆ నివేదిక పేర్కొంది. ‘ట్యాలెంట్ ఎక్సోడస్ రిపోర్ట్’ పేరుతో ఈ నివేదికను ‘‘టీమ్ లీజ్ డిజిటల్’’ అనే సంస్థ రూపొందించింది. -
World Bank: ఏ దేశమైనా ఏమున్నది గర్వకారణం. ప్రతిదీ ఆర్థికమాంద్యం వైపు తిరోగమనం. వరల్డ్ బ్యాంక్ ఆందోళన
World Bank: ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర పరిస్థితుల్లో, ఆర్థిక మాంద్యానికి చేరువులో ఉందని సాక్షాత్తూ వరల్డ్ బ్యాంకే ఆందోళన వ్యక్తం చేసింది. ద్రవ్యోల్బణం, రుణాల భారం, వడ్డీ రేట్లు పెరుగుతుండటం అభివృద్ధి చెందుతున్న దేశాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ డేవిడ్ మల్పాస్ పేర్కొన్నారు. -
Special Story On Patanjali: పొరపాట్లను సరిచేసుకున్న పతంజలి.. పడి లేచిన కెరటమవుతుందా?
Special Story On Patanjali: ప్రకృతి ఆశీర్వాదమే పతంజలి ఆయుర్వేదం అనే ఆకట్టుకునే నినాదంతో ప్రజాదరణ పొందిన సంస్థ పతంజలి. దీన్ని.. యోగా గురు బాబా రామ్‌దేవ్ 1995లో ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ప్రారంభించారు. ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ రంగంలో అతితక్కువ కాలంలో 10 వేల కోట్ల రూపాయల టర్నోవర్ సాధించి రికార్డు నెలకొల్పింది. ఒకానొక దశలో అత్యంత ప్రభావశీల కంపెనీల సరసన చేరింది. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్‌ల తర్వాత 4వ స్థానాన్ని ఆక్రమించింది.
తాజావార్తలు
-
Petrol Export Duty Cut to Zero: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్ ఎగుమతి సుంకం రద్దు, డీజిల్‌పై భారీ పెంపు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!