Home
Business Special Stories
Business Special Stories News
-
‘Real’ India: ‘రియల్’ ఇండియా ఇదే.. సగ భాగం ఆఫీసులదే..
Real India: పెరుగుతున్న వడ్డీ రేట్లు మరియు ద్రవ్యోల్బణం వల్ల కొంత మందగమనం నెలకొన్నప్పటికీ.. ఇండియన్ రియల్ ఎస్టేట్ మార్కెట్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని 3వ త్రైమాసికంలో మంచి పనితీరే కనబరిచిందని.. కొలియర్స్ ఇండియా రిపోర్ట్ పేర్కొంది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు.. అంటే.. తొమ్మిది నెలల వ్యవధిలో.. మన దేశ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు.. గతేడాదితో పోల్చితే 18 శాతం పెరిగి.. 3 పాయింట్ 6 బిలియన్ డాలర్లకు చేరాయని తెలిపింది. -
The India Box Office Report-October: వెండి తెరను మురిపించి.. మెరిపించిన సం‘చలన’ చిత్రం..
The India Box Office Report-October: అక్టోబర్‌కు సంబంధించిన ఇండియా బాక్సాఫీస్ రిపోర్ట్ వచ్చేసింది. ఆ నెలలో దేశం మొత్తమ్మీద ఏ భాషలో ఎన్ని సినిమాలు విడుదలయ్యాయి? వాటికి ఎన్ని కలెక్షన్లు వచ్చాయి? అన్నింటికన్నా ఏ మూవీ అత్యధిక వసూళ్లు సాధించింది? తదితర విషయాలను ఈ నివేదిక ప్రేక్షక దేవుళ్లకు సమగ్రంగా సమర్పిస్తోంది. -
IT Companies Lay offs: మొన్న.. ట్విట్టర్. నిన్న.. మెటా. నేడు.. ‘‘సిస్కో’’?
IT Companies Lay offs: ఆర్థిక సంక్షోభ భయాలతో ఉద్యోగులను ఇంటికి పరిమితం చేస్తున్న కార్పొరేట్ కంపెనీల జాబితాలోకి ఇప్పుడు సిస్కో కూడా చేరనున్నట్లు తెలుస్తోంది. నెట్ వర్కింగ్ రంగంలో పెద్ద సంస్థగా పేరొందిన సిస్కో.. 4 వేలకు పైగా కొలువులకు లేదా మొత్తం వర్క్ ఫోర్సులో 5 శాతానికి కోత పెట్టనుందని అంటున్నారు. అయితే.. ఆ కంపెనీ యాజమాన్యం మాత్రం ఈ వార్తల్ని ధ్రువీకరించట్లేదు. అలాగని.. పూర్తిగా తోసిపుచ్చటం కూడా చేయలేదు. -
Special Interview with Founders of Darwin Box: హెచ్ఆర్ సర్వీసులకు కేరాఫ్ ‘‘డార్విన్ బాక్స్’’
Special Interview with Founders of Darwin Box: మేనేజ్‌మెంట్, మనీ అండ్ మ్యాన్‌పవర్.. ఈ మూడూ ఉంటే ఏ కంపెనీ అయినా టాప్‌లో వెళుతుంది. డార్విన్ బాక్స్ యాప్ అనే సంస్థ కూడా ఆ కేటగిరీలోకే వస్తుంది. యూనికార్న్ క్లబ్‌లో చేరి హైదరాబాదీలు గర్వపడేలా చేసింది. ఈ కంపెనీ కోఫౌండర్లు రోహిత్ చెన్నమనేని, చైతన్య పెద్దిలతో ‘‘ఎన్-బిజినెస్ ఐకాన్’’ టీం ముచ్చటించింది. ఆ విశేషాలు వాళ్ల మాటల్లోనే.. ఈ సంస్థను ఏడేళ్ల కిందట ముగ్గురం కలిసి… -
Special Story on Snapdeal Founders: హ్యాట్సాఫ్.. కునాల్ బహల్, రోహిత్ బన్సల్
Special Story on Snapdeal Founders: మన దేశంలోని అతిపెద్ద ఆన్‌లైన్ మార్కెట్ ప్లేసుల్లో ఒకటైన స్నాప్‌డీల్ సక్సెస్ స్టోరీ వెనక ఇద్దరు మిత్రులున్నారు. వాళ్లే.. కునాల్ బహల్ మరియు రోహిత్ బన్సల్. స్నాప్‌డీల్ విజయవంతం కావటంతో వీళ్లిద్దరూ కొన్నాళ్లుగా యూనికార్న్‌లు మరియు సూనికార్న్‌ల్లో వ్యక్తిగతంగా భారీఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. అవి అనూహ్యంగా లాభాలను ఆర్జిస్తుండటంతో ఇద్దరి సంపద దాదాపు 200 మిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. -
Special Story on Nykaa’s Business Model: ‘‘నైకా’’ అనగానే.. నై నై అంటున్నారు.. ఎందుకిలా?
Special Story on Nykaa’s Business Model: నైకా అనే ఇ-కామర్స్ కంపెనీకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ సంస్థ రెండేళ్ల కిందట అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. మహిళ సారథ్యం వహిస్తున్న ఫస్ట్ ఇండియన్ యూనికార్న్ స్టార్టప్‌గా గుర్తింపు తెచ్చుకుంది. పదేళ్ల కిందట ప్రారంభమైన ఈ పాపులర్ ఆన్‌లైన్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ రిటైలర్.. ఏడాది క్రితం ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌కి వచ్చింది. తద్వారా 5 వేల 352 కోట్ల రూపాయల నిధులను సమీకరించింది.… -
Special Story on Marriages: రోజులు 31. పెళ్లిళ్లు 32 లక్షలు. ఖర్చు 3.75 లక్షల కోట్లు
Special Story on Marriages: దేశవ్యాప్తంగా వ్యాపారులకు ఈ ఏడాది దీపావళి పండుగ ఘనంగా గుర్తుండిపోతుంది. ఫెస్టివల్ సీజన్‌లో బిజినెస్ బాగా జరగటంతో వాళ్లు మస్తు ఖుషీ అయ్యారు. మళ్లీ అదే రేంజ్‌లో వ్యాపారం చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి వచ్చే నెల 14 వరకు భారీ సంఖ్యలో బాజాలు మోగనుండటంతో బిజినెస్ సైతం పెద్దఎత్తున జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు మొత్తం ఎన్ని మ్యారేజ్‌లు జరగనున్నాయి? వాటికి… -
Special Story on Use of cash: ‘‘ఫీల్ మై క్యాష్’’ అంటే ఏంటో తెలుసా?
Special Story on Use of cash: ‘ఫీల్ మై క్యాష్’ అనే కాన్సెప్ట్ గురించి ఇంతకుముందు ఎప్పుడైనా విన్నారా? మన దేశంలో పెద్ద నోట్లు రద్దయి ఆరేళ్లయినా.. డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్నా.. జనం ఇప్పటికీ రికార్డు లెవల్లో క్యాషే వాడుతున్నారు. కారణమేంటంటే ‘పర్సనల్’ అంటున్నారు. ఆర్య సినిమాలోని ‘ఫీల్ మై లవ్’ అనే పాట మాదిరిగా ‘ఫీల్ మై క్యాష్’ అని చెబుతున్నారు. డబ్బు.. బ్యాంక్ ఖాతాలో ఉండటం వేరు, చేతిలో ఉండటం వేరు అని… -
Special Story on Sundar Pichai: ‘‘గూగుల్ తల్లి’’ ముద్దుబిడ్డ.. ‘‘బహుత్ సుందర్’’ పిచాయ్..
Special Story on Sundar Pichai: ఈ రోజుల్లో చాలా మంది తమకు తెలియని ఏ విషయాన్నైనా అడిగేందుకు, సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ముందుగా గూగుల్ తల్లినే ఆశ్రయిస్తున్నారు. ఆ తల్లినే కన్న కొడుకు సుందర్ పిచాయ్. ప్రపంచంలోని పవర్ ఫుల్ కంపెనీ గూగుల్‌కి సీఈఓ అయిన మొట్టమొదటి నల్లజాతీయుడు, భారతీయుడు ఈయనే కావటం మనకు గర్వకారణం. సెర్చింజన్లలో గూగుల్ ఒక దిగ్గజంగా ఎదిగేందుకు తోడ్పడిన టూల్‌బార్ రూపకల్పనలో సుందర్ పిచాయ్ కీలక పాత్ర పోషించారు. -
Commercial Vehicles: కమర్షియల్ వెహికిల్స్‌కి.. కలిసొస్తున్న కాలం..
Commercial Vehicles: కమర్షియల్ వెహికిల్స్‌ని ఒక్కో దేశంలో ఒక్కో రకంగా డిఫైన్ చేస్తుంటారు. సహజంగా.. సరుకు రవాణాకు లేదా ప్రయాణికుల రాకపోకలకు ఉపయోగించే వాహనాలను కమర్షియల్ వెహికిల్స్ అంటారు. ట్రక్కులు, వ్యాన్లు, బస్సులు, ట్యాక్సీలు, ఆటో రిక్షాలు, మోటర్ సైకిల్ ట్యాక్సీలు వంటివాటిని వీటికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మన దేశంలో ఈ వాణిజ్య వాహనాల కొనుగోళ్లు రానున్న కొన్నేళ్లలో భారీగా పెరుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
-
M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
-
M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
-
Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..