Special Story on Ambani's Solid Legacy: మన దేశంలో అంబానీ పేరు తెలియనివారు లేరంటే అతిశయోక్తి కాదు. అలాగే.. ప్రపంచవ్యాప్తంగా సైతం ఇది సుపరిచితమే. ఈ బ్రాండ్ నేమ్ రీసెంట్‌గా మరోసారి వరల్డ్‌వైడ్‌గా వార్తల్లో నిలిచింది. ఇండియాలోని అతిపెద్ద టెలికం సంస్థ రిలయెన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ ప్రపంచంలోని 100 మంది ఎమర్జింగ్ లీడర్లలో ఒకరిగా నిలిచిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఒన్ అండ్ ఓన్లీ ఇండియన్…
Special (Success) Story of Zepto: ముందు.. క్యాబ్ బుక్ చేయండి. తర్వాత.. జెప్టోలో ఆర్డర్ పెట్టండి. ఏది త్వరగా వస్తుందో చూడండి. క్యాబ్ కన్నా ఫాస్ట్‌గా జెప్టో డెలివరీ బోయే ఫస్ట్ మీ ఇంటి ముందుంటాడు. ఈ వేగం జెప్టోకే సొంతం. ఇన్‌స్టంట్‌గా మీకేదైనా అవసరమైతే ఈ యాప్ 10 నిమిషాల్లోనే డెలివరీ చేస్తుంది. డెలివరీలో ఎంత వాయువేగంతో స్పందిస్తుందో బిజినెస్‌పరంగానూ అంతే శరవేగంగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో జెప్టో ప్రస్థానంపై ప్రత్యేక కథనం..
Special Story on Global Recesssion Fears: ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం శరవేగంగా దూసుకొస్తోంది. ఈ మేరకు పలు దేశాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటివరకు స్పష్టమైన సంకేతాలు వెలువడకపోయినప్పటికీ ఆర్థిక సంస్థల ప్రతినిధులు మరియు ప్రముఖ ఆర్థికవేత్తలు సూచాయగా కొన్ని ఉదాహరణలు చెబుతున్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధం, జీరో కొవిడ్ పాలసీలో భాగంగా చైనా పాల్పడుతున్న క్రూరమైన చర్యలు, ద్రవ్యోల్బణం మరియు మంకీపాక్స్ కేసులతో స్టాక్ మార్కెట్లలో, ఎకానమీల్లో ఉత్సాహం కరువైంది.
Special Story on Tulsi Tanti: సాధారణంగా ఒక వ్యక్తికి మహాఅయితే ఒకటీ రెండు విశేషణలు మాత్రమే ఉంటాయి. కానీ ఏకంగా ఆరేడు విశేషణలు ఉన్నాయంటే వాటిని బట్టే ఆయన గొప్పతనమేంటో తెలిసిపోతుంది. ఇండియాలోని పవన విద్యుత్ వ్యాపార దిగ్గజాల్లో ఒకరిగా నిలవటమే కాకుండా క్లీన్ ఎనర్జీ సెక్టార్‌లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయనే తుల్సి తంతి. విండ్ మ్యాన్ ఆఫ్ ఇండియా.. గ్రీన్ ఎనర్జీ ఎక్స్‌పర్ట్. ఫాదర్ ఆఫ్ రెనివబుల్ ఎనర్జీ ఇండస్ట్రీ. ఛాంపియన్ ఆఫ్…
Special Story on ONDC: ఓఎన్‌డీసీ అంటే.. ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. ఇది ఇ-కామర్స్ కోసం ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫాం. ఇ-కామర్స్‌కి సంబంధించి యూపీఐ లాంటిది. ఆన్‌లైన్ పేమెంట్స్‌లో యూపీఐ ఒక విప్లవం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇలాగే డిజిటల్ కామర్స్‌లో కూడా ఓఎన్‌డీసీ ఒక రెవల్యూషన్ తీసుకొస్తుందనే అంచనాతో మొదలైంది. వినియోగదారుల వైపు నుంచి ఆలోచిస్తే ఇదొక ఈజీ యాక్సెస్ ట్రేడింగ్ యాప్ సిస్టమ్.
Special Story on Anil Agarwal: అనిల్ అగర్వాల్.. వ్యాపార రంగంలో ఐదు దశాబ్దాల సుదీర్ఘ కాలం ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఇవాళ ఇండియన్ మెటల్ అండ్ మైనింగ్ మ్యాగ్నెట్‌గా ఎదిగారు. ఒక్క రోజు కూడా కాలేజీకి గానీ బిజినెస్ స్కూల్‌కి గానీ వెళ్లకుండానే ఆయన ఇదంతా సాధించగలగటం విశేషం. ఇంగ్లిష్‌లో ఎస్ అండ్ నో అనే రెండు పదాలు మాత్రమే తెలిసిన అనిల్ అగర్వాల్.. ఒకానొక దశలో ఆ ఇంగ్లిష్ కంట్రీ బ్రిటన్ నడిబొడ్డున ఇండియా…
Special Story on Startups in India: ఏదైనా ఒక కొత్త ఉత్పత్తిని లేదా సర్వీసును ప్రారంభించాలనుకునే ముందు దానికి మార్కెట్‌లో డిమాండ్ ఎలా ఉందో చూసి నిర్ణయం తీసుకుంటారు. స్టార్టప్ అనేది ఎప్పుడూ అధిక వ్యయం, అల్ప ఆదాయంతో మొదలవుతుంది. అందువల్ల దీనికి ఫండింగ్ అవసరం. స్టార్టప్ ఎదుగుతున్న క్రమంలో ఒక మిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ వ్యాల్యుయేషన్ పొందినప్పుడు దాన్ని మినీకార్న్ అంటారు. యూనికార్న్ అయ్యే ముందు సూనికార్న్‌గా పేర్కొంటారు.
Special Story on Laxman Narasimhan: స్టార్‌బక్స్ అనేది ప్రపంచంలోని కాఫీ హౌస్ చెయిన్‌లో అతిపెద్ద సంస్థ. ఇదొక అమెరికన్ కంపెనీ. దీని హెడ్డాఫీసు వాషింగ్టన్‌లో ఉంది. ఇన్నాళ్లూ నంబర్ వన్‌గా ఉన్న ఈ సంస్థ ఈ మధ్య కాలంలో కొన్ని ఒడిదుడుకులకు లోనవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని స్టోర్లను మూసేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సంస్థకు అతిపెద్ద ఓవర్సీస్ మార్కెట్ అయిన చైనాలో కొవిడ్ ఆంక్షల కారణంగా కాఫీ బిజినెస్ తగ్గుముఖం పట్టింది.