అధికారుల ఓత్తిడో లేక కుటుంబ కలహాలో డ్యూటీలో ఉన్న కండక్టర్ బస్సులోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ ఆర్టీసీ డిపోలో చోటుచేసుకుంది. డ్యూటీలో ఉన్న కండక్టర్ గార్లపాటి మహేందర్ రెడ్డి బస్సులో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో ఈసంఘటన సంచలనంగా మారింది.
Tamil Nadu: తమిళనాడులో జరిగిన ఓ యువకుడి ఆత్మహత్య ఇప్పుడు అందరి మనస్సులను కలచివేస్తోంది.. కట్టుకున్న భార్య కన్నుమూయడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ యువకుడు.. ఓసారి ఆత్మహత్యకు యత్నించి.. ప్రాణాలతో బయటపడ్డాడు.. కానీ, ఆ తర్వాత మళ్లీ అదే ప్రయత్నం చేశాడు.. ఆత్మహత్య చేసుకున్నాడు.. తమిళనాడులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కడలూరు సమీపంలోని నిట్టమలై సెట్టి బస్‌స్టాప్‌లో గుణశేఖరన్ అనే యువకుడు నిన్న ఉదయం బస్సు టైర్ కింద తలపెట్టి ఆత్మహత్యాయత్నం చేశాడు..…
Driverless Bus: ఇప్పటి వరకు డ్రైవర్ లేని కార్లు బస్సులను వార్తల్లోనే చూసి.. చదివి ఉంటారు... అయితే డ్రైవర్ లేని బస్సులో చక్కర్లు కొట్టాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం త్వరలో మీ కోరిక నెరవేరనుంది.
Angry Elephant: గజరాజులు శాంతంగా ఉన్నంత వరకే... వన్స్ వాటికి కోపం వచ్చిందా.. బీభత్సం చేస్తాయి. అవి మనకు కనిపించినప్పుడు.. వాటి కంట మనం పడకుండా జాగ్రత్తగా ఉండాలి.
దక్షిణ పాకిస్తాన్‌లో ప్రయాణికులు ప్రయాణిస్తున్న ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దేశ వాణిజ్య రాజధాని కరాచీకి 98 కిలోమీటర్ల (61 మైళ్లు) దూరంలో ఉన్న పారిశ్రామిక పట్టణం నూరియాబాద్‌లో ఈ ప్రమాదం జరిగింది.
ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే కదా..! అంటారు.. అంటే.. ఎవరు ఏ స్థానంలోకి వెళ్లినా.. తల్లికి ఉన్న ప్రాధాన్యత మాత్రం తగ్గదు.. ఇక, తప్పిపోయినవారి పరిస్థితి దారుణంగా ఉంటుంది.. తల్లికోసం వారుపడే ఆరాటం.. సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ ఎన్నో ఘటనలు ఎదురవుతూనే ఉంటాయి.. ఇది కేవలం మనుషుల వరకే పరిమితం కాదు.. జీవం ఉన్న ఏ ప్రాణిలోనైనా.. తల్లి బిడ్డల ప్రేమలు ప్రత్యేకంగా కనిపిస్తాయి.. తల్లి తప్పిపోతే బిడ్డ పడే ఆరాటం.. బిడ్డ కనిపించకుండా ఉంటే..…
అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం కలిగిస్తున్నాయి. హిందూపురం కొట్నూరు చెరువు మరువ వద్ద తృటిలో తప్పింది పెను ప్రమాదం.నీటిలో చిక్కుకుపోయింది తూముకుంట గార్మెంట్స్ కు వెళ్లే ప్రైవేటు బస్సు. నీటి ప్రవాహం భారీగా ఉన్నా రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు డ్రైవర్. బస్సులో దాదాపు 30 మంది మహిళలు వున్నారు. స్థానికుల సహాయంతో బయటపడ్డారు కార్మికులు. భారీ నీటి ప్రవాహం వున్నప్పుడు బస్సు డ్రైవర్లు అప్రమత్తంగా వుండాలని స్థానికులు సూచిస్తున్నారు. ప్రమాదం నుంచి బయటపడడంతో మహిళా…